MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ranada516f57-baa9-4a1d-ac3b-1db5a2369c3b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ranada516f57-baa9-4a1d-ac3b-1db5a2369c3b-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో దగ్గుపాటి రానా ఒకరు. ఈయన లీడర్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ కి ప్రేక్షకుల , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను వసూలు చేయలేక పోయింది. ఇక సోలో హీరో గా రానా కెరియర్ లో మంచి విజయం సాధించిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించాడు. ఇకపోతే తేజ ఈ సినిమాను మొదట రాజశేఖర్ తో తీయాలి అనుకున్నారు. కానీ ఆ సినిమా సెట్ కాలేదు. Rana{#}dr rajasekhar;rana daggubati;teja;Box office;Silver;Allu Sneha;Nene Raju Nene Mantri;Darsakudu;Hero;king;kajal aggarwal;Director;Heroine;Cinema;Leader"నేనే రాజు నేనే మంత్రి" ఎవరితో అనుకున్నారు... ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?"నేనే రాజు నేనే మంత్రి" ఎవరితో అనుకున్నారు... ఎందుకు ఆగిపోయిందో తెలుసా..?Rana{#}dr rajasekhar;rana daggubati;teja;Box office;Silver;Allu Sneha;Nene Raju Nene Mantri;Darsakudu;Hero;king;kajal aggarwal;Director;Heroine;Cinema;LeaderThu, 23 May 2024 12:30:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో దగ్గుపాటి రానా ఒకరు. ఈయన లీడర్ అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ కి ప్రేక్షకుల , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను వసూలు చేయలేక పోయింది. ఇక సోలో హీరో గా రానా కెరియర్ లో మంచి విజయం సాధించిన సినిమా నేనే రాజు నేనే మంత్రి. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహించాడు. ఇకపోతే తేజ ఈ సినిమాను మొదట రాజశేఖర్ తో తీయాలి అనుకున్నారు. కానీ ఆ సినిమా సెట్ కాలేదు.

మరి రాజశేఖర్ తో అనుకున్న సినిమా రానా కు దగ్గరకి అందుకు వచ్చింది , ఆ మధ్యలో ఏమి జరిగింది అనే విషయాలను తెలుసుకుందాం. దర్శకుడు తేజ "నేనే రాజు నేనే మంత్రి" మూవీ కథ ను ఒక లైన్ గా ప్రిపేర్ చేసుకొని రాజశేఖర్ కి వినిపించాడట. అది ఆయనకు చాలా బాగా నచ్చిందట. ఆ దానితో వెంటనే వీరు ఈ సినిమాలో హీరోయిన్ గా స్నేహ ను అనుకున్నారట. ఇక అహం అనే టైటిల్ తో ఈ మూవీ.ని స్టార్ట్ చేయాలి అని ఈ మూవీ మేకర్స్ అంతా ప్లాన్ చేసుకున్నారట. ఇక తేజసినిమా కథ మొత్తం రెడీ అయిన తర్వాత రాజశేఖర్ కి వినిపించగా , ఆయనకు ఈ సినిమా క్లైమాక్స్ నచ్చలేదట.

దానితో ఆయన ఈ కథ క్లైమాక్స్ సన్నివేశాలలో కొన్ని మార్పులు , చేర్పులను సూచించగా , తేజ మాత్రం ఆ సినిమా క్లైమాక్స్ లో ఎలాంటి మార్పులు చేయడానికి సిద్ధంగా లేకపోవడంతో రాజశేఖర్ తో అనుకున్న సినిమా ఆగిపోయింది. ఇక దానితో తేజ , రానా ను సంప్రదించడం , ఆ కథ మొత్తం వినిపించడం , ఆయనకు సూపర్ గా ఈ కథ నచ్చడంతో , వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందట. అలా రాజశేఖర్ , స్నేహ తో అహం అనే టైటిల్ తో అనుకున్న సినిమాను తేజ , రానా మరియు కాజల్ తో నేనే రాజు నేనే మంత్రి అనే టైటిల్ తో రూపొందించాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>