Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle92f7d39e-6f7d-4cd5-a87b-b52e8a0f36e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle92f7d39e-6f7d-4cd5-a87b-b52e8a0f36e9-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లోనే కాకుండా.. పాన్ ఇండియా లెవల్లో డీజే టిల్లు సినిమాకి పెద్దఎత్తున ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ఆ మూవీలో ఒక మంచి లవ్ యాంగిల్ ఉండటం మాత్రమే కాకుండా..మంచి రివేంజ్ యాంగిల్, ఇన్వెస్టిగేషన్, కామెడీ, ప్రతి సీన్ లో ట్విస్టులు ఉంటాయి. అందుకే డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీస్ ఆడియన్స్ ని బాగా అలరించాయి. అలాంటి అన్ని యాంగిల్స్ లో ఇంకో మంచి మూవీ కూడా ఉంది. నిజానికి తెలుగు ప్రేక్షకులు ఈ మూవీని పెద్దగా చూడలేదు. కానీ, మూవీని స్టార్ట్ చేశాక.. ఒక్కే సీన్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇంత మంచి మూవీని ఇన్ని socialstars lifestyle{#}Duvvada Jagannadham;Natakam;Doctor;bhavana;Murder.;Thriller;Hindi;Audience;Love;Husband;marriage;Telugu;bollywood;India;Hero;Cinemaఓటిటిని చమట పట్టించడానికి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్..!!ఓటిటిని చమట పట్టించడానికి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్..!!socialstars lifestyle{#}Duvvada Jagannadham;Natakam;Doctor;bhavana;Murder.;Thriller;Hindi;Audience;Love;Husband;marriage;Telugu;bollywood;India;Hero;CinemaThu, 23 May 2024 19:15:00 GMTఇండియా లెవల్లో డీజే టిల్లు సినిమాకి పెద్దఎత్తున ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే ఆ మూవీలో ఒక మంచి లవ్ యాంగిల్ ఉండటం మాత్రమే కాకుండా..మంచి రివేంజ్ యాంగిల్, ఇన్వెస్టిగేషన్, కామెడీ, ప్రతి సీన్ లో ట్విస్టులు ఉంటాయి. అందుకే డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ మూవీస్ ఆడియన్స్ ని బాగా అలరించాయి. అలాంటి అన్ని యాంగిల్స్ లో ఇంకో మంచి మూవీ కూడా ఉంది. నిజానికి తెలుగు ప్రేక్షకులు ఈ మూవీని పెద్దగా చూడలేదు. కానీ, మూవీని స్టార్ట్ చేశాక.. ఒక్కే సీన్ కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇంత మంచి మూవీని ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామా అనుకుంటారు.ఓటీటీలో మీరు చాలానే క్రైమ్ థ్రిల్లర్స్ చూసుంటారు. కానీ, ఇలాంటి ఒక రివేంజ్ క్రైమ్ థ్రిల్లర్ ని మాత్రం చూసుండరు. నిజానికి ఇది ఒక బాలీవుడ్ సినిమా. అయినా కూడా పాన్ ఇండియా లెవల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. కాకపోతే హిందీ సినిమా కావడంతో చాలా మంది దీనిని చూడటానికి ఇష్టపడలేదు. ఒకసారి ట్రై చేస్తే మాత్రం ఒక మంచి సినిమా చూశామే అనే భావన కలుగుతుంది. అలాంటి ఒక సినిమా ఓటీటీలో ఎప్పటి నుంచో అందుబాటులో ఉంది. చాలామందికి ఆ మూవీ ఏదో తెలియక చూడలేదు. అయితే అంతలా చెప్పుకోవడానికి ఆ సినిమాలో ఏముంది? అంత మంచి క్రైమ్ థ్రిల్లర్ అది ఎలా అయ్యిందో చూద్దాం.

ఈ సినిమాలో ఒక హీరో ఉంటాడు. ఆయన ఒక డెంటిస్ట్ గా పని చేస్తూ ఉంటాడు. అయితే పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. ఎన్ని పెళ్లి చూపులకు వెళ్లినా పిల్లకు ఈ డెంటిస్ట్ నచ్చడు. అందుకు కారణం ఈయన చాల్ పెద్ద ఇంట్రోవర్ట్. తన మనసులో ఉన్న భావాలను పైకి చెప్పలేడు. ముఖ్యంగా అమ్మాయిలకు చెప్పలేడు. అలాంటి ఒక డాక్టర్ లైఫ్ లోకి ఒక మహిళ వస్తుంది. ఆ మహిళను తన భర్త ఎంతో ఇబ్బంది పెడుతున్నాడు అంటూ నాటకం ఆడుతుంది. ఈ డాక్టర్ ను ప్రేమలోకి దింపుతుంది. ఆ తర్వాత డాక్టర్ తోనే తన భర్తను హత్య చేయిస్తుంది. కాకపోతే ఆ తర్వాత అతడిని మోసం చేస్తుంది.ఒక అమాయక డాక్టర్ ని అడ్డం పెట్టుకుని తన భర్తని చంపించి.. తన ప్రియుడితో ఉడాయిస్తుంది. అప్పుడే కథ అంతా అయిపోయింది అనుకోవద్దు. అసలు కథ అక్కడే స్టార్ట్ అవుతుంది. అంత ఘోరంగా మోసపోయిన డాక్టర్ ఆ మహిళను, ఆమె ప్రియుడిని ఏం చేశాడు? క్షమించి వదిలేశాడా? పగ తీర్చుకున్నాడా? వాళ్లు ఈ డాక్టర్ లైఫ్ తోఎంతలా ఆడుకున్నారు అనేదే సినిమా. ఈ మూవీలో ప్రతి సీన్ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఈ సినిమా పేరు 'ఫ్రెడ్డీ'. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. కేవలం హిందీలో మాత్రమే ఉంది. హిందీ కదా అని లైట్ తీసుకోవద్దు. చాలా మంచి మూవీని మిస్ అయిన వాళ్లు అవుతారు.నేను శైలజ సినిమాలో కేజీ క్రేజీ ఫీలింగ్ అనే సాంగ్‌తో మెప్పించిన చిత్ర శుక్లా.. ఈ సినిమాలో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఎలాంటి బోరింగ్‌ లేకుంగా సాగే 'కలియుగం పట్టణంలో' కథను మీరు చూసేయండి.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>