MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/akc39eac72-01ec-448c-ae70-65f9df4a6a42-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/akc39eac72-01ec-448c-ae70-65f9df4a6a42-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ కుమార్ ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మార్క్ ఆంటోనీ సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి అజిత్ కు సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేయగా అది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. లేఇకపోతే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అAk{#}Makar Sakranti;Kollywood;ajith kumar;Ajit Pawar;Posters;NET FLIX;sree;cinema theater;Music;Cinema;Tamil;Heroఫ్యాన్సీ ధరకు అమ్ముడుపోయిన "గుడ్ బ్యాడ్ అగ్లీ" డిజిటల్ హక్కులు..!ఫ్యాన్సీ ధరకు అమ్ముడుపోయిన "గుడ్ బ్యాడ్ అగ్లీ" డిజిటల్ హక్కులు..!Ak{#}Makar Sakranti;Kollywood;ajith kumar;Ajit Pawar;Posters;NET FLIX;sree;cinema theater;Music;Cinema;Tamil;HeroThu, 23 May 2024 13:20:00 GMTకోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ కుమార్ ప్రస్తుతం గుడ్ బ్యాడ్ అగ్లీ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి మార్క్ ఆంటోనీ సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది.

కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి అజిత్ కు సంబంధించిన ఓ పోస్టర్ ను విడుదల చేయగా అది ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతుంది. లేఇకపోతే ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ హీరోగా నటిస్తూ ఉండడం ,  మార్క్ ఆంటోనీ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమా తర్వాత అదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రస్తుతానికి తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక భారీ అంచనాలు నెలకొని ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ ఓ టీ టీ డీల్ సెట్ అయినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళ్తే ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు ఈ సంస్థ ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ఏకంగా 95 కోట్ల భారీ బడ్జెట్ తో దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ సినిమా విడుదల అయినా కొన్ని వారాల థియేటర్ రన్ ముగిసిన తర్వాత ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ ఓ టీ టీ సంస్థ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>