MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/netflix88aa586d-3eef-4033-bcd9-3a256a2a3837-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/netflix88aa586d-3eef-4033-bcd9-3a256a2a3837-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ కొన్ని సినిమాలకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అందులో భాగంగా ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం. ఫైటర్ : హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి హృతిక్ రోషన్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవNetflix{#}Ajay Devgn;Hrithik Roshan;Raaj Kumar;cinema theater;Tapsee Pannu;NET FLIX;Hero;rashmika mandanna;Beautiful;sandeep;Heroine;Hindi;bollywood;Josh;Cinemaనెట్ ఫ్లిక్స్ లో ఈ సంవత్సరం దుమ్ము దులుపుతున్న సినిమాలు ఇవే..!నెట్ ఫ్లిక్స్ లో ఈ సంవత్సరం దుమ్ము దులుపుతున్న సినిమాలు ఇవే..!Netflix{#}Ajay Devgn;Hrithik Roshan;Raaj Kumar;cinema theater;Tapsee Pannu;NET FLIX;Hero;rashmika mandanna;Beautiful;sandeep;Heroine;Hindi;bollywood;Josh;CinemaThu, 23 May 2024 13:00:00 GMTఈ సంవత్సరంలో ఇప్పటి వరకు నెట్ ఫ్లిక్స్ ఓ టి టి ప్లాట్ ఫామ్ కొన్ని సినిమాలకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. అందులో భాగంగా ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో అత్యధిక వ్యూస్ ను సాధించిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

ఫైటర్ : హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి హృతిక్ రోషన్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో మాత్రం ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది. ఈ సంవత్సరం ఇప్పటికే ఈ సినిమాకి నెట్ ఫ్లిక్స్ లో 14 మిలియన్ వ్యూస్ దక్కాయి.

లాపట లేడీస్ : ఈ మూవీ కి ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో 13.8 మిలియన్ వ్యూస్ దక్కాయి.

యానిమల్ : రన్బీర్ కపూర్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో 13.6 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఇక థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసింది.

సైతాన్ : బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ మూవీ కి ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో 13 మిలియన్ వ్యూస్ దక్కాయి.

డంకి : షారుక్ ఖాన్ హీరో గా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ కి ఈ సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో 10.8 మిలియన్ వ్యూస్ దక్కాయి. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని తాప్సి కీలకమైన పాత్రలో నటించింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>