SportsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rpd50af203-3520-42d9-8f4b-0aaf5a145e10-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rpd50af203-3520-42d9-8f4b-0aaf5a145e10-415x250-IndiaHerald.jpgఆస్ట్రేలియా క్రికెట్ టీం లో అత్యంత ముఖ్య ఆటగాడిగా ఎన్నో సంవత్సరాలు కెరీర్ ను కొనసాగించిన రికీ పాంటింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడే తన జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. ఇక ఇంత గొప్ప ఆటగాడు అయినటువంటి రికీ పాంటింగ్ ను భారత క్రికెట్ జట్టు కు కోచ్ గా ఉండేందుకు (బీ సీ సీ ఐ) సంప్రదించినట్లు కానీ అతను ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు తాజాగా తెలియ జేశాడు. అసలు (బీ సీ సీ ఐ) ఆఫర్ ను రికీ పాంటింగ్ ఎందుకు రిజెక్ట్ చేశాడు అనే విషయాన్ని కూడా తాజాగా ఈయన చRp{#}CricketBCCI అఫర్ ను నేను అందుకే రిజెక్ట్ చేశా... రికీ పాంటింగ్..!BCCI అఫర్ ను నేను అందుకే రిజెక్ట్ చేశా... రికీ పాంటింగ్..!Rp{#}CricketThu, 23 May 2024 16:24:00 GMTఆస్ట్రేలియా క్రికెట్ టీం లో అత్యంత ముఖ్య ఆటగాడిగా ఎన్నో సంవత్సరాలు కెరీర్ ను కొనసాగించిన రికీ పాంటింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈయన ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడే తన జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు . ఇక ఇంత గొప్ప ఆటగాడు అయినటువంటి రికీ పాంటింగ్ ను భారత క్రికెట్ జట్టు కు కోచ్ గా ఉండేందుకు (బీ సీ సీ ఐ) సంప్రదించినట్లు కానీ అతను ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్లు తాజాగా తెలియ జేశాడు.

అసలు (బీ సీ సీ ఐ) ఆఫర్ ను రికీ పాంటింగ్ ఎందుకు రిజెక్ట్ చేశాడు అనే విషయాన్ని కూడా తాజాగా ఈయన చెప్పుకొచ్చాడు. అసలు విషయం లోకి వెళితే ... భారత క్రికెట్ జట్టుకు కోచ్ గా ఉండేందుకు తాను ఆసక్తిగా ఉన్నానో లేదో తెలుసుకునేందుకు గాను "బీ సీ సీ ఐ" తనను సంప్రదించింది అని తాజాగా రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. ఇక జాతీయ జట్టుకు కోచ్ గా ఉండడం నాకు ఇష్టమే కానీ నా ప్రస్తుత లైఫ్ స్టైల్ కి అది ఏ మాత్రం సెట్ కాదు.

కోచ్ అంటే సంవత్సరంలో 10 నుండి 11 నెలలు టీం తోనే ఉండవలసి వస్తుంది. అలాగే (ఐ పీ ఎల్) లోను పని చేయకూడదు. అది మాత్రమే కాకుండా నేను నా ఇంటి వద్ద ఎక్కువ టైం గడపాలి అని అనుకుంటున్నాను. ఒక వేళ జాతీయ జట్టుకు కోచ్ గా వ్యవహరిస్తున్నట్లు అయితే అలా ఇంటి దగ్గర ఎక్కువ సమయాన్ని గడపడం కుదరదు. అందుకే (బీ సీ సీ ఐ) ఇచ్చిన ఆఫర్ ను నేను రిజెక్ట్ చేశాను అని రికీ పాంటింగ్ తాజాగా చెప్పుకొచ్చాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>