MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal00ac6955-36e3-4ac0-93aa-0e2861ad78e1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kajal00ac6955-36e3-4ac0-93aa-0e2861ad78e1-415x250-IndiaHerald.jpgచాలా మంది నటీమణులు సినిమాలు చేయడంలో చూపించిన ఇంట్రెస్ట్ ను సినిమా విడుదలకు రెడీగా ఉన్న సమయంలో ప్రమోషన్ లు చేయడంపై చూపించరు. ఎందుకు అంటే ప్రమోషన్ లను చేయడం కోసం అనేక ప్రాంతాలను తిరగవలసి వస్తుంది. ఇక బిజీగా ఉన్న నటీమణులు ఆ సమయంలో వేరే సినిమాలు చేయొచ్చు కదా అనవసరంగా ప్రమోషన్ లు చేయడం అని ఎందుకు అని అనుకునేవారు కూడా ఉంటారు. ఇక మరి కొంత మంది మాత్రమే సినిమాలలో నటించడం పై ఎంత ఆసక్తిని చూపిస్తారో ఆ సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ఉపయోగపడే ప్రమోషన్ లపై కూడా అంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. అలా ప్రమోషన్Kajal{#}Event;kajal aggarwal;Satyabhama;Heroine;Cinema;television"సత్యభామ" కోసం కాజల్ కష్టం మామూలుగా లేదుగా.. ఈమె కష్టం పాలించేనా..?"సత్యభామ" కోసం కాజల్ కష్టం మామూలుగా లేదుగా.. ఈమె కష్టం పాలించేనా..?Kajal{#}Event;kajal aggarwal;Satyabhama;Heroine;Cinema;televisionWed, 22 May 2024 21:00:00 GMTచాలా మంది నటీమణులు సినిమాలు చేయడంలో చూపించిన ఇంట్రెస్ట్ ను సినిమా విడుదలకు రెడీగా ఉన్న సమయంలో ప్రమోషన్ లు చేయడంపై చూపించరు. ఎందుకు అంటే ప్రమోషన్ లను చేయడం కోసం అనేక ప్రాంతాలను తిరగవలసి వస్తుంది. ఇక బిజీగా ఉన్న నటీమణులు ఆ సమయంలో వేరే సినిమాలు చేయొచ్చు కదా అనవసరంగా ప్రమోషన్ లు చేయడం అని ఎందుకు అని అనుకునేవారు కూడా ఉంటారు. ఇక మరి కొంత మంది మాత్రమే సినిమాలలో నటించడం పై ఎంత ఆసక్తిని చూపిస్తారో ఆ సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ఉపయోగపడే ప్రమోషన్ లపై కూడా అంత ఆసక్తిని చూపిస్తూ ఉంటారు.

అలా ప్రమోషన్ లలో చాలా యాక్టివ్ గా ఉంటూ సినిమాని జనాల్లోకి తీసుకు వెళ్లడానికి అత్యంత ప్రయత్నించే నటి మనులలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె తాజాగా సత్యభామ అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. లేడీ ఓరియంటెడ్ మూవీ గా రూపొందిన ఈ సినిమాలో కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఈ సినిమా మే 31 వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ వచ్చిన తర్వాత నుండి ఈమె వరుస టీవీ షో లలో , ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ వస్తుంది. ఈ మూవీ యూనిట్ కూడా పలు రకాల పేర్లతో ఎన్నో ఈవెంట్ లను నిర్వహిస్తే వాటన్నింటికీ అటెండ్ అవుతూ వస్తుంది.

మే 24 వ తేదీన ఈ మూవీ యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది. దానికి కూడా ఈమె రాబోతుంది. అలాగే ఈ మూవీ బృందం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. దానికి కూడా ఈమె రానున్నట్లు సమాచారం. ఇలా సినిమా విడుదల వరకు , ఆ తర్వాత కూడా ఈమె ఈ సినిమా కోసం ప్రమోషన్ లను చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా కోసం ఇంత కష్టపడుతున్న కాజల్ కి ఈ మూవీ ఎలాంటి విజయాన్ని తీసుకువస్తుందో చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>