AutoPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/tata-tiago65bdcd10-bc9d-4940-9571-85500b982f77-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/auto/scorpio_scorpio/tata-tiago65bdcd10-bc9d-4940-9571-85500b982f77-415x250-IndiaHerald.jpgఇప్పుడు చెప్పబోయే కార్ ధర చాలా తక్కువ. అంతేగాక ఈ కార్ స్ట్రాంగ్ సేఫ్టీ ఫీచర్స్ ని కూడా కలిగి ఉంది. పైగా దీని రన్నింగ్ కాస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఏ 350సీసీ బైక్ కంటే తక్కువ. అంటే పెట్రోల్ ఖర్చులో కూడా మీకు చాలా ఆదా అవుతుంది.అదే టాటా టియాగో సిఎన్‌జి. Tiago iCNG ను పెట్రోల్, CNG రెండింటిలో కూడా కొనుగోలు చేయవచ్చు. టాటా టియాగో ధర కేవలం రూ. 5.65 లక్షల నుండి మొదలై రూ. 8.90 లక్షల వరకు ఉంటుంది. దేశంలోని ప్రతి మూలలో టాటా మోటార్స్ యొక్క అధికారిక సర్వీస్ సెటర్స్ ఉన్నాయి, దీని వల్ల మీరు దాని సర్వీసింగ్‌లో ఎటుTata Tiago{#}Adah Sharma;Compressed natural gas;Petrol;Bike;Carతక్కువ ధరలో ఇంత సేఫెస్ట్ కార్ మీకు దొరకదు?తక్కువ ధరలో ఇంత సేఫెస్ట్ కార్ మీకు దొరకదు?Tata Tiago{#}Adah Sharma;Compressed natural gas;Petrol;Bike;CarWed, 22 May 2024 20:45:00 GMTఇప్పుడు చెప్పబోయే కార్ ధర  చాలా తక్కువ. అంతేగాక ఈ కార్ స్ట్రాంగ్ సేఫ్టీ ఫీచర్స్ ని కూడా కలిగి ఉంది. పైగా దీని రన్నింగ్ కాస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్  ఏ 350సీసీ బైక్ కంటే తక్కువ. అంటే పెట్రోల్ ఖర్చులో కూడా మీకు చాలా ఆదా అవుతుంది.అదే టాటా  టియాగో సిఎన్‌జి. Tiago iCNG ను పెట్రోల్, cng రెండింటిలో కూడా కొనుగోలు చేయవచ్చు. టాటా టియాగో ధర కేవలం రూ. 5.65 లక్షల నుండి మొదలై రూ. 8.90 లక్షల వరకు ఉంటుంది. దేశంలోని ప్రతి మూలలో టాటా మోటార్స్ యొక్క అధికారిక సర్వీస్ సెటర్స్ ఉన్నాయి, దీని వల్ల మీరు దాని సర్వీసింగ్‌లో ఎటువంటి సమస్యను ఎదుర్కోరు. మార్కెట్‌లో ఈ కార్ మారుతి సెలెరియో, వ్యాగన్ ఆర్, సిట్రోయెన్ సి3తో పోటీపడుతుంది.టాటా టియాగో 1.2 లీటర్  పెట్రోల్ ఇంజన్‌ cng ఆప్షన్ తో అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ cng మోడ్‌లో 73.5 bhp పవర్ ని, 95 Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ కారులో 5 స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ అందుబాటులో ఉంది. పైగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పరిచయం చేయబడిన మొదటి cng కారు ఇదే.


పైగా దీని సెగ్మెంట్, ధరలో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ కలిగిన మొదటి కారు కూడా ఇదే. దేశంలోనే అత్యంత సురక్షితమైన సరసమైన హ్యాచ్‌బ్యాక్ కార్ ఇదే. రెండు స్టాండర్డ్ ఎయిర్‌బ్యాగ్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్ ఇంకా EBDతో కూడిన ABS,కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి ఫీచర్లు ఈ కారు అన్ని వేరియంట్‌లలో మనకు అందుబాటులో ఉన్నాయి.టాటా టియాగో iCNG కారు cng మోడ్‌లో ఏకంగా 28.06 km/kg దాకా సూపర్ మైలేజీని ఇస్తుంది. అయితే పెట్రోల్‌లో దీని మైలేజ్ లీటరుకి 20 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఇది కేవలం మైలేజీలో మాత్రమే కాదు, ఈ కారు చాలా విషయాలలో కూడా సారూప్య ధరల వాహనాల కంటే ఎంతో మెరుగ్గా ఉంది.మారుతీ సుజుకి కంపెనీ కార్ల లాగానే టాటా మోటార్స్ కంపెనీ కార్లు కూడా మైలేజీ విషయంలో మంచి పేరును సంపాదించుకోవడం ప్రారంభించాయి. టాటా మోటార్స్ నుంచి ఇది బెస్ట్ మైలేజ్ ని ఇచ్చే కార్. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ కార్ కొనుక్కోండి.తక్కువ ధరలో చాలా సురక్షితమైన కార్ ఇది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>