Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3dfdd19e-6696-42b9-b3da-6afd31a7951f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle3dfdd19e-6696-42b9-b3da-6afd31a7951f-415x250-IndiaHerald.jpgవిజయశాంతి .. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్.. తన అంద చందాలతో కుర్రాళ్ళ ను ఓ రేంజ్ లో ఊపు ఊపేసిన బ్యూటీ.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఎన్నో సినిమాల్లో అదరగొట్టేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.ఎటువంటి ఎక్స్పోజింగ్ చేయకుండా హోమ్లీ పాత్రల్లో కనిపిస్తూ నటించి మెప్పించి లేడీ అమితాబ్ అంటూ పేరు సంపాదించుకున్న విజయశాంతి.. పాలిటిక్స్ లోకి అడుగుపెట్టాక సినిమా ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత సర్కారీ వారి పాట సినిమా ద్వారానే మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది .ప్రజెంట్ కళ్socialstars lifestyle{#}Prabhas;Amitabh Bachchan;Vijayashanti;kalyan ram;sandeep;Hero;Manam;Traffic police;Yevaru;News;Cinemaఆ స్టార్ హీరో సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా లేడీ డాన్..??ఆ స్టార్ హీరో సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా లేడీ డాన్..??socialstars lifestyle{#}Prabhas;Amitabh Bachchan;Vijayashanti;kalyan ram;sandeep;Hero;Manam;Traffic police;Yevaru;News;CinemaWed, 22 May 2024 11:00:00 GMTవిజయశాంతి .. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్.. తన అంద చందాలతో కుర్రాళ్ళ ను ఓ రేంజ్ లో ఊపు ఊపేసిన బ్యూటీ.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఎన్నో సినిమాల్లో అదరగొట్టేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.ఎటువంటి ఎక్స్పోజింగ్ చేయకుండా హోమ్లీ పాత్రల్లో కనిపిస్తూ నటించి మెప్పించి లేడీ అమితాబ్ అంటూ పేరు సంపాదించుకున్న విజయశాంతి.. పాలిటిక్స్ లోకి అడుగుపెట్టాక సినిమా ఇండస్ట్రీకి దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత సర్కారీ వారి పాట సినిమా ద్వారానే మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది .ప్రజెంట్ కళ్యాణ్ రామ్ తో ఒక సినిమాలో నటిస్తుంది . ఈ సినిమాలో ఆమె కీలకపాత్రలో నటించి మెప్పించబోతున్నట్లు సమాచారం అందుతుంది . కాగా ఇప్పుడు ఎవరు ఊహించని హీరోతో విజయశాంతి సినిమాకి కమిట్ అయింది అంటూ ప్రచారం జరుగుతుంది. సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో ప్రభాస్ నటించిన స్పిరిట్ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం విజయశాంతి ఎంపిక అయినట్లు ఓ న్యూస్ హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. త్వరలోనే ఈ సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసి ప్రభాస్ పుట్టినరోజు నాడు ఈ సినిమా పూజా కార్యక్రమాలు మొదలు పెట్టాలని చూస్తున్నాడట సందీప్ రెడ్డివంగ. ఈ క్రమంలోనే సినిమా క్యాస్ట్ అండ్ క్రూ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటున్నారట .కాగా ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించబోతుంది విజయశాంతి అన్న వార్త ఇప్పుడు నెట్టింట బాగా హాట్ హాట్గా ట్రెండ్ అవుతుంది. అయితే గతంలో కృష్ణంరాజుకు విజయశాంతికు అస్సలు పడలేదు అంటూ వార్తలు వినిపించాయి . ఒకప్పుడు ప్రభాస్ ని సైతం ఆమె హీరో ఫేస్ కట్స్ లేవు అంటూ మాట్లాడింది అన్న వార్తలు కూడా మనం సోషల్ మీడియాలో విన్నం. ఇప్పుడు అలాంటిది అదే ప్రభాస్ సినిమాలో విజయశాంతి నటించడానికి ఒప్పుకోవడం వెనక రీజన్ ఏంటి అనేది చర్చనీయాంశంగా మారింది . ఇది ప్రేమతో చేస్తున్న సినిమానా..? లేకపోతే పగతో చేస్తున్న సినిమానా అంటూ వెటకారంగా కౌంటర్స్ వేస్తున్నారు జనాలు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>