MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhasf0bdd0c6-13f4-4292-b1fc-c832c2492f73-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/prabhasf0bdd0c6-13f4-4292-b1fc-c832c2492f73-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 ఏడి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దీపికా పదుకొనే , దిశా పటానీ హీరోయిన్ లుగా నటించగా ... కమల్ హాసన్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అమితా బచ్చన్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీ ని అశ్విని దత్ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాని జూన్ 27 వ తేదీన తెలుగు , తమిళ , కPrabhas{#}aswini;nag ashwin;vyjayanthi;Amazon;vijay kumar naidu;bollywood;Prabhas;NET FLIX;Hindi;Kannada;Tamil;Heroine;Telugu;June;News;India;Hero;Cinemaఆ రెండు "ఓటీటీ" ల్లోకి కల్కి..?ఆ రెండు "ఓటీటీ" ల్లోకి కల్కి..?Prabhas{#}aswini;nag ashwin;vyjayanthi;Amazon;vijay kumar naidu;bollywood;Prabhas;NET FLIX;Hindi;Kannada;Tamil;Heroine;Telugu;June;News;India;Hero;CinemaTue, 21 May 2024 13:45:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా కల్కి 2898 ఏడి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో దీపికా పదుకొనే , దిశా పటానీ హీరోయిన్ లుగా నటించగా ... కమల్ హాసన్ ఈ మూవీ లో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అమితా బచ్చన్ ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... వైజయంతి మూవీస్ , స్వప్న సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీ ని అశ్విని దత్ నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాని జూన్ 27 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ప్రచారాలను ఇప్పటికే మొదలు పెట్టారు. అందులో భాగంగా కొన్ని వీడియోలను కూడా విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు ఓ టీ టీ డీల్ కూడా క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఈ సినిమా రెండు ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ భాషల ఓ టి టి హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు , హిందీ వెర్షన్ యొక్క ఓ టీ టీ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అలా ఈ సినిమా రెండు ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>