PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-usa-b3db76d4-31b3-495c-a468-5aceec9f2f45-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-usa-b3db76d4-31b3-495c-a468-5aceec9f2f45-415x250-IndiaHerald.jpgఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ ప్రక్రియ పూర్తి అవ్వడంతో.. పలువురు నేతలు సైతం విదేశాలకు వెళ్లారు. సాధారణంగా విదేశాలకు వెళ్ళినప్పుడు అధినేతలను సైతం రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది జగన్ మోహన్ రెడ్డి , చంద్రబాబు అయిన ఇతర నేతలు ఎవరైనా సరే అక్కడ కొంతమంది భారతీయులు వీరిని చాలా బాగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవలే లండన్ లో జగన్ దిగడంతో ఒకాయన ఉత్సాహంగా మోకాళ్ళ మీద నిలుచొని జగన్ను రిసీవ్ చేసుకోవడం జరిగింది.. అయితే బ్రిటన్ లో బానిసత్వం ఎక్కువ అయింది అనే ఉద్దేశంతో ఇలా చేశారేమో అనెంతగా జగన్మోహన్ రెడ్డి రCHANDRABABU;USA;{#}london;Cheque;Indians;Raccha;Reddy;Andhra Pradesh;CBN;Jaganచంద్రబాబు: ప్రైవసీ కోరుకుంటున్నారా.. అందుకే అలా..?చంద్రబాబు: ప్రైవసీ కోరుకుంటున్నారా.. అందుకే అలా..?CHANDRABABU;USA;{#}london;Cheque;Indians;Raccha;Reddy;Andhra Pradesh;CBN;JaganTue, 21 May 2024 07:56:00 GMTఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ఓటింగ్ ప్రక్రియ పూర్తి అవ్వడంతో.. పలువురు నేతలు సైతం విదేశాలకు వెళ్లారు. సాధారణంగా విదేశాలకు వెళ్ళినప్పుడు అధినేతలను సైతం రిసీవ్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది జగన్ మోహన్ రెడ్డి , చంద్రబాబు అయిన ఇతర నేతలు ఎవరైనా సరే అక్కడ కొంతమంది భారతీయులు వీరిని చాలా బాగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. ఇటీవలే లండన్ లో జగన్ దిగడంతో ఒకాయన ఉత్సాహంగా మోకాళ్ళ మీద నిలుచొని జగన్ను రిసీవ్ చేసుకోవడం జరిగింది.. అయితే బ్రిటన్ లో బానిసత్వం ఎక్కువ అయింది అనే ఉద్దేశంతో ఇలా చేశారేమో అనెంతగా జగన్మోహన్ రెడ్డి రిసీవ్ చేసుకున్నారు.



అదే సందర్భంలో చంద్రబాబు విదేశాలలో దిగితే అంతకంటే ఎక్కువగా ఘన స్వాగతం అమెరికాలో జరుగుతుంది. కానీ ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రైవసీ కోరుకుంటూ ఎవర్ని కలవకూడదనుకున్నారో ఏమో.. లేకపోతే ఏంటనే విషయం తెలియదు కానీ.. ఎయిర్ పోర్టులో దిగగానే అభిమానులను పలకరిస్తూ ఉంటారు. ఒకవేళ రిసీవ్ చేసుకున్న కూడా కాదనే వ్యక్తిత్వం  మనిషి కాదు చంద్రబాబు.. ముఖ్యంగా కార్యకర్తలు, నాయకులకే ప్రియారిటి ఇస్తారు.. ఆ తర్వాత తను రిలాక్స్ అవ్వడానికి ఇష్టపడుతూ ఉంటారు చంద్రబాబు.


ఆ తర్వాత ఎవరిని కలవడానికి వద్దని చెబుతూ ఉంటారు చంద్రబాబు. అట్లాంటిది ఇప్పుడు జగన్ ని రిసీవ్ చేసుకున్నటువంటి దృశ్యాలను చూసి ఒక ఐదు గంటలు లేట్ అయిందని విషయం పైన కూడా చాలా రచ్చ నడిచింది. కానీ చంద్రబాబు నాయుడు దిగినటువంటి ఆ విజువల్స్ గాని , ఆయన ఉన్నటువంటి ఫోటోలు ఎక్కడ చూపించలేదు.. ఎందుకని ప్రశ్న ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది. ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారికి తను పూర్తిగా ప్రైవసీ కోరుకున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఈ వార్తలకు చెక్ పెట్టే విధంగా చంద్రబాబు లేదాలోకేష్ కానీ ఫోటోలు షేర్ చేస్తారేమో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>