MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rk55bb309d-3cc1-42d0-8d7f-606d3af7b635-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/rk55bb309d-3cc1-42d0-8d7f-606d3af7b635-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ హీరో గా అద్భుతమైన గుర్తింపు కలిగిన నటీమణులలో ఒకరు అయినటువంటి సాయి పల్లవి హీరోయిన్ గా నితీష్ తివారి దర్శకత్వంలో రామాయణ అనే సినిమా రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యాష్ కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి కొంత భాగం పూర్తి కూడా అయింది. గత కొంతకాలంగా ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షRk{#}seetha;Sai Pallavi;marriage;Industry;Kannada;Hero;Cinema;News;India"రామాయణ" మూవీ రెండు భాగాలు కాదు... ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?"రామాయణ" మూవీ రెండు భాగాలు కాదు... ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?Rk{#}seetha;Sai Pallavi;marriage;Industry;Kannada;Hero;Cinema;News;IndiaTue, 21 May 2024 08:15:00 GMTబాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటు వంటి రన్బీర్ కపూర్ హీరో గా అద్భుతమైన గుర్తింపు కలిగిన నటీమణు లలో ఒకరు అయినటువంటి సాయి పల్లవి హీరోయిన్ గా నితీష్ తివారి దర్శకత్వం లో రామాయణ అనే సినిమా రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు . ఈ సినిమా లో కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యాష్ కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి కొంత భాగం పూర్తి కూడా అయింది. 

గత కొంతకాలంగా ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ రెండు భాగాలుగా కాకుండా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమా యొక్క మొదటి భాగంలో సీతారాముల కళ్యాణం వేడుకను చూపించబోతున్నట్లు , రెండవ భాగంలో సీత పహరణం చూపించబోతున్నట్లు , మూడవ భాగంలో సీతను తీసుకురావడం చూపించబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ లోని మొదటి భాగం కనుక విడుదల అయ్యి ప్రేక్షకుల ఆదరణ దక్కించుకోగలిగినట్లు అయితే మిగిలిన రెండు భాగాలపై కూడా జనాలు భారీ అంచనాలు పెట్టుకుంటారు. ఇక ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న రామాయణ మొదటి భాగం విడుదల తేదీని మేకర్స్ ఇప్పటివరకు ప్రకటించలేదు. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>