MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashishaf12fff4-86b9-4fb3-b391-42b94f430f12-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashishaf12fff4-86b9-4fb3-b391-42b94f430f12-415x250-IndiaHerald.jpgఆశిష్ రెడ్డి తాజాగా లవ్ మీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ లో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా ... అరుణ్ భీమవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మే 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి మేకర్స్ అనేక ప్రచార చిత్రాలను , కొన్ని పాటలను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమా నుండి మరో సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటAshish{#}Ashish Vidyarthi;m m keeravani;Chaitanya;Reddy;Posters;cinema theater;Love;Cinema"లవ్ మీ" నుండి "ఏమవుతుందో" సాంగ్ విడుదల తేదీ...టైమ్ లాక్..!"లవ్ మీ" నుండి "ఏమవుతుందో" సాంగ్ విడుదల తేదీ...టైమ్ లాక్..!Ashish{#}Ashish Vidyarthi;m m keeravani;Chaitanya;Reddy;Posters;cinema theater;Love;CinemaTue, 21 May 2024 14:23:00 GMTఆశిష్ రెడ్డి తాజాగా లవ్ మీ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసింది. ఈ మూవీ లో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించగా ... అరుణ్ భీమవరపు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మే 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి మేకర్స్ అనేక ప్రచార చిత్రాలను , కొన్ని పాటలను విడుదల చేశారు. వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమా నుండి మరో సాంగ్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించారు. 

మూవీ మేకర్స్ తాజాగా ఈ సినిమాలోని ఏమవుతుందో అంటూ సాగే సాంగ్ ను మే 22 వ తేదీన ఉదయం 11 గంటల 07 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీ కి ఎం ఎం కీరవాణి సంగీతం అందించాడు. దానితో ఈ మూవీ ఆల్బమ్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు మొదటి నుండి ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన పాటలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో రేపు విడుదల కాబోయే ఏమవుతుందో సాంగ్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరి ఈ సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ ఈవెంట్ లో భాగంగా ఆశిష్ మాట్లాడుతూ ... ప్రస్తుతం జనాలు థియేటర్ లకి రావడం లేదు అని కొన్ని థియేటర్ లు మూతపడ్డాయి. మా సినిమాతో మూత పడిన థియేటర్లన్నింటినీ తెరిపిస్తా అంత దమ్ము ఈ సినిమాలో ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చాడు. అలా ఈ నటుడు అదిరిపోయే రేంజ్ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఈ మూవీ లో మంచి కంటెంట్ ఉంటే ఉండి ఉంటుంది , అందుకే ఈయన ఆ స్థాయిలో స్టేట్మెంట్ ఇచ్చాడు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>