MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_reviews/7-days-6-nights3a63d391-11ce-40ac-824f-858bbcb95aed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_reviews/7-days-6-nights3a63d391-11ce-40ac-824f-858bbcb95aed-415x250-IndiaHerald.jpgఓటిటిలో చాలా సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు సరిగ్గా ఆడక ఓటీటీలో అదరగొడుతున్నాయి. థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఆ తర్వాత ఓటీటీలో ఎంతగానో అలరిస్తున్నాయి.ఇంకా కొన్ని సినిమా లు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. మరికొన్ని థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అయితే థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయిన కొన్ని సినిమాలు కొన్ని ఓటీటీలో మంచి వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. ఓటీటీల్లో చాలా రకాల జోనర్ లో సినిమాలు సందడి చ7 Days 6 Nights{#}Genre;Raccha;king;Romantic;producer;Producer;June;Audience;Cinema;Tollywoodఓటిటిని షేక్ చేస్తున్న రొమాంటిక్ మూవీ.. సినిమా అంతా ఆ సీన్లే ?ఓటిటిని షేక్ చేస్తున్న రొమాంటిక్ మూవీ.. సినిమా అంతా ఆ సీన్లే ?7 Days 6 Nights{#}Genre;Raccha;king;Romantic;producer;Producer;June;Audience;Cinema;TollywoodMon, 20 May 2024 17:38:39 GMTఓటిటిలో చాలా సినిమాలు కూడా ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాయి. థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమాలు సరిగ్గా ఆడక ఓటీటీలో అదరగొడుతున్నాయి. థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన సినిమాలు కూడా ఆ తర్వాత ఓటీటీలో ఎంతగానో అలరిస్తున్నాయి.ఇంకా కొన్ని సినిమా లు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. మరికొన్ని థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. అయితే థియేటర్స్ లో ఆకట్టుకోలేకపోయిన కొన్ని సినిమాలు కొన్ని ఓటీటీలో మంచి వ్యూస్ సొంతం చేసుకుంటున్నాయి. ఓటీటీల్లో చాలా రకాల జోనర్ లో సినిమాలు సందడి చేస్తున్నాయి. ఇక ఓటీటీల్లో రొమాంటిక్ సినిమాలకు సూపర్ క్రేజ్ ఉంది. చాలా రకాల సినిమాలు ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయ్యి అదరగొడుతున్నాయి. ఇక ఓ రొమాంటిక్ సినిమా ఇప్పుడు ఓటీటీలో రచ్చ రచ్చ చేస్తుంది. అయితే ఈ మూవీ చూడాలంటే ఖచ్చితంగా ఒంటరిగా చూడాల్సిందే.ప్రతి జోనర్ లో పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఒకప్పుడు రొమాంటిక్ సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యేయి. ఆ మూవీలు చూడాలంటే ప్రేక్షకులు ఎంతో ఇబ్బంది పడేవారు. సెకండ్ షో లకు వెళ్లి చూసేవారు కొంతమంది ప్రేక్షకులు.


అయితే ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. ఓటీటీల పుణ్యమా అని ఇంట్లోనే కూర్చొని సినిమాలు చూసే అవకాశం కలిగింది. ఇక ఇప్పుడు ఓటీటీలో ఆకట్టుకుంటున్న రొమాంటిక్ సినిమాల్లో టాలీవుడ్ రొమాంటిక్ మూవీ కూడా ఒకటి. ఆ సినిమానే 7డేస్ 6 నైట్స్.సుమంత్‌ ఆర్ట్‌ ప్రొడక్షన్స్‌ సమర్పణలో వైల్డ్‌ హనీ ప్రొడక్షన్స్‌, వింటేజ్‌ పిక్చర్స్‌, ఏబిజి క్రియేషన్స్‌ బ్యానర్ల పై ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీకి సీనియర్ నిర్మాత ఎం. ఎస్. రాజు దర్శకత్వం వహించాడు. ఒకప్పుడు నిర్మాతగా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించి ప్రేక్షకులను మెప్పించారు ఎం. ఎస్. రాజు. ఆ తర్వాత దర్శకుడుగా మారి సినిమాలు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ 2022 జూన్ 24వ తేదీన విడుదలైంది. ఈ సినిమా పూర్తి రొమాంటిక్ కథ. లవ్, రొమాన్స్, ట్విస్ట్ లతో ఈ మూవీ సాగుతుంది. అయితే థియేటర్స్ లో ఈ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కానీ ఇప్పుడు ఓటీటీలో ఈ సినిమా మంచి వ్యూస్ దక్కించుకుంటుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>