MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sr8819d594-90c1-4edf-83e8-625b6aac91c0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sr8819d594-90c1-4edf-83e8-625b6aac91c0-415x250-IndiaHerald.jpgతమిళ నటి శ్రేయ రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కొన్ని సంవత్సరాల క్రితం విశాల్ హీరో గా రూపొందిన పొగరు సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె పాత్ర కూడా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమా ద్వారా శ్రేయ కి మంచి గుర్తింపు లభించింది. ఈ మూవీ తెలుగు లో కూడా విడుదల కావడం ఈ చిత్రం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం సాధించడంతో ఈ నటికి పొగరు సినిమాతోనే తెలుగు లో మంచి గుర్తింపు ఏర్పడింది. ఆ తర్వాత ఈమె ఎక్కువ సినిమాల్లో నటించలేదు. ఇకపోతే కొంత కSr{#}editor mohan;sujeeth;vishal krishna;Box office;priyanka;september;prashanth neel;Prasanth Neel;BEAUTY;kalyan;Tabu;Chitram;Prabhas;Heroine;Reddy;Cinema;Teluguఓజీ లో శ్రేయ రెడ్డి చేస్తున్న పాత్ర ఎవరికోసం రాసిందో తెలుసా..?ఓజీ లో శ్రేయ రెడ్డి చేస్తున్న పాత్ర ఎవరికోసం రాసిందో తెలుసా..?Sr{#}editor mohan;sujeeth;vishal krishna;Box office;priyanka;september;prashanth neel;Prasanth Neel;BEAUTY;kalyan;Tabu;Chitram;Prabhas;Heroine;Reddy;Cinema;TeluguMon, 20 May 2024 13:01:00 GMTతమిళ నటి శ్రేయ రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె కొన్ని సంవత్సరాల క్రితం విశాల్ హీరో గా రూపొందిన పొగరు సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈమె పాత్ర కూడా అద్భుతంగా ఉండడంతో ఈ సినిమా ద్వారా శ్రేయ కి మంచి గుర్తింపు లభించింది. ఈ మూవీ తెలుగు లో కూడా విడుదల కావడం ఈ చిత్రం టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం సాధించడంతో ఈ నటికి పొగరు సినిమాతోనే తెలుగు లో మంచి గుర్తింపు ఏర్పడింది.

ఆ తర్వాత ఈమె ఎక్కువ సినిమాల్లో నటించలేదు. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ బ్యూటీ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన సలార్ అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా సూపర్ గా ఉండడం , అందులో ఈమె పాత్ర కూడా హైలెట్ గా ఉండడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓజీ అనే మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో నా అభిమాన నటి టబు. ఓ తెలుగు మూవీలో టబు కోసం రాసిన పాత్రను నేను చేస్తున్నాను. మొదట టబు గురించి వారు  స్క్రిప్ట్ ను రాశారు. కానీ చివరకు ఆ పాత్ర నాకు వచ్చింది. ఆ అవకాశం రావడం నాకు దక్కిన చాలా పెద్ద విజయం అని నేను భావిస్తున్నాను అని అంది.  ఇక ఈమె ఓజీ సినిమా గురించి ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది అని జనాలు భావిస్తున్నారు.

ఇకపోతే ఓజీ మూవీ ని సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీ మంచి విజయం సాధించినట్లు అయితే శ్రేయా రెడ్డి క్రేజ్ తెలుగు లో మరింత పెరిగే అవకాశం చాలా వరకు ఉంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>