MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kamala30a9b1a-8167-46b6-bf2f-f2f7e250f252-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/kamala30a9b1a-8167-46b6-bf2f-f2f7e250f252-415x250-IndiaHerald.jpgకమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొంది 1996 లో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన ఇండియన్ మూవీ కి కొనసాగింపుగా ప్రస్తుతం శంకర్ , కమల్ హాసన్ హీరో గా ఇండియన్ 2 అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ , సిద్ధార్థ్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని లైకా సంస్థ వారు నిర్మించారు. ఈ మూవీ మొత్తం మూడు భాగాలుగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అందులో రెండవ భాగాన్ని మొదట జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారKamal{#}Rajani kanth;Audio;rakul preet singh;Siddharth;kajal aggarwal;Chennai;Tamil;Hindi;Music;shankar;Cinema;Telugu;News;Hero;Indian;June"ఇండియన్ 2" ఆడియో ఫంక్షన్ పై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టిన మేకర్స్..?"ఇండియన్ 2" ఆడియో ఫంక్షన్ పై ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టిన మేకర్స్..?Kamal{#}Rajani kanth;Audio;rakul preet singh;Siddharth;kajal aggarwal;Chennai;Tamil;Hindi;Music;shankar;Cinema;Telugu;News;Hero;Indian;JuneMon, 20 May 2024 13:00:00 GMTకమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొంది 1996 లో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన ఇండియన్ మూవీ కి కొనసాగింపుగా ప్రస్తుతం శంకర్ , కమల్ హాసన్ హీరో గా ఇండియన్ 2 అనే మూవీ ని తెరకెక్కించాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ , రకుల్ ప్రీత్ సింగ్ , సిద్ధార్థ్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ని లైకా సంస్థ వారు నిర్మించారు. ఈ మూవీ మొత్తం మూడు భాగాలుగా విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అందులో రెండవ భాగాన్ని మొదట జూన్ నెలలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఆ తర్వాత ఈ మూవీ నుంచి జూలై నెలలో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి ఆ వార్తలకు తగినట్టు గానే ఈ మూవీన్ని జూలై 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సినిమాను తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ లోని మొదటి పాటను మే 22 వ తేదీన విడుదల చేయనున్నట్లు కూడా మేకర్స్ ప్రకటించారు.  ఇకపోతే ఈ మూవీ ఆడియో ఫంక్షన్ కు సంబంధించిన అనేక వార్తలు వైరల్ అవుతున్న విషయం మనకు తెలిసిందే. చెన్నై లో ఈ మూవీ ఆడియో ఫంక్షన్ భారీ ఎత్తున నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

మూవీ యొక్క ఆడియో ఫంక్షన్ ను జూన్ 1 వ తేదీన నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు ఈ ఆడియో ఫంక్షన్ కి సూపర్ స్టార్ రజనీ కాంత్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన పనులు అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లు దానితో ప్రచారాలను కూడా మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>