SportsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipla9bcdd3e-a784-48b7-a972-73d9627321ea-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipla9bcdd3e-a784-48b7-a972-73d9627321ea-415x250-IndiaHerald.jpgఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా నిన్నటితో లీగ్ మ్యాచ్ లు అన్నీ ముగిసాయి. దానితో ప్లే ఆప్స్ లోకి వెళ్లబోయేది ఎవరు? ఎవరు ఎవరితో మ్యాచ్ లు ఆడబోతున్నారు. ప్రస్తుతం టాప్ 4 ప్లేసెస్ లో ఎవరు ఉన్నారు అని అన్ని విషయాలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇకపోతే ఐ పీ ఎల్ లో టాప్ 2 ప్లేసెస్ లో నిలిచిన రెండు జట్లు మొదట తలబడతాయి. ఇక ఆ తర్వాత మూడు , నాలుగు స్థానాలలో ఉన్న జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లలో ఏ జట్టు అయితే గెలుస్తుందో ఆ జట్టు నేరుగా ఫైనల్ లోకి వెళుతుంది. ఇక మూడు , నాలIpl{#}Rajasthan;Hyderabad;Yevaruరేపటినుండి ఐపీఎల్ లో టాఫ్ ఫైట్... గెలిస్తే ఫైనల్...ఓడితే..?రేపటినుండి ఐపీఎల్ లో టాఫ్ ఫైట్... గెలిస్తే ఫైనల్...ఓడితే..?Ipl{#}Rajasthan;Hyderabad;YevaruMon, 20 May 2024 15:22:00 GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా నిన్నటితో లీగ్ మ్యాచ్ లు అన్నీ ముగిసాయి. దానితో ప్లే ఆప్స్ లోకి వెళ్లబోయేది ఎవరు? ఎవరు ఎవరితో మ్యాచ్ లు ఆడబోతున్నారు. ప్రస్తుతం టాప్ 4 ప్లేసెస్ లో ఎవరు ఉన్నారు అని అన్ని విషయాలపై ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇకపోతే ఐ పీ ఎల్ లో టాప్ 2 ప్లేసెస్ లో నిలిచిన రెండు జట్లు మొదట తలబడతాయి. ఇక ఆ తర్వాత మూడు , నాలుగు స్థానాలలో ఉన్న జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లలో ఏ జట్టు అయితే గెలుస్తుందో ఆ జట్టు నేరుగా ఫైనల్ లోకి వెళుతుంది.

ఇక మూడు , నాలుగు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య మ్యాచ్ జరగగా అందులో ఓడిపోయిన జట్టు నేరుగా ఎలిమినేట్ అవుతుంది. గెలిసిన జట్టు ఒకటి , రెండు స్థానాల్లో ఉన్న టీమ్ లలో ఓడిపోయిన జట్టుతో మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో ఎవరు అయితే గెలుస్తారో వారు ఫైనల్ కు చేరుతారు. ఇక ఈ సారి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కోల్కతా నైట్ రైడర్స్ నిలవగా , రెండవ స్థానంలో సన్రైజర్స్ హైదరాబాద్ , మూడవ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ , నాలుగవ స్థానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు నిలిచాయి.

ఇందులో భాగంగా రేపటి నుండి నాకౌట్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. ఇందులో మొదటగా కోల్కతా , హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన వారు నేరుగా ఫైనల్ కి వెళ్తారు. ఆ తర్వాత రాజస్థాన్ , బెంగళూరు తలపడనున్నాయి. ఇందులో ఓడినవారు సీజన్ నుండి నిష్క్రమించగా , గెలిచినవారు మొదటి మ్యాచ్ లో ఓడిన వారితో తలబడతారు. ఇక ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో వారు ఫైనల్ కి వెళ్తారు. దానితో ఇక పై జరిగే ప్రతి మ్యాచ్ కూడా ఎంతో కీలకంగా ఉండబోతుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>