MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr452b3187-c2c0-44a2-b6d2-b90bc4312c09-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jr-ntr452b3187-c2c0-44a2-b6d2-b90bc4312c09-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా, మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని జాన్వి కపూర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ రెండు భాగాలుగా విడుదల కానుందిJr ntr{#}Saif Ali Khan;anirudh ravichander;koratala siva;Hindi;October;Gift;Nijam;Janhvi Kapoor;Beautiful;Audience;NTR;India;Kannada;Cinema;bollywood;Telugu;Tamil;Newsదేవర ఫస్ట్ సింగల్ రిలీజ్...ఎన్టీఆర్ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చిన అనిరుద్..!దేవర ఫస్ట్ సింగల్ రిలీజ్...ఎన్టీఆర్ అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చిన అనిరుద్..!Jr ntr{#}Saif Ali Khan;anirudh ravichander;koratala siva;Hindi;October;Gift;Nijam;Janhvi Kapoor;Beautiful;Audience;NTR;India;Kannada;Cinema;bollywood;Telugu;Tamil;NewsSun, 19 May 2024 19:25:00 GMTజూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూవీలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకు తెలుగు సినీ పరిశ్రమలో టాప్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా, మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని జాన్వి కపూర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా నటిస్తుంది. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో బాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు.

మూవీ రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని 2024 అక్టోబర్ 10 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ యొక్క మొదటి పాటను ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ విడుదల చేయనున్నట్లు అనేక రోజులుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ రేపు ఎన్టీఆర్ పుట్టిన రోజు అనగా తాజాగా ఈ మూవీ లోని ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ విడుదల చేశారు.

మూవీ మొదటి పాట అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుంది అని ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు చెప్పడంతో ఈ సాంగ్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగినట్టుగానే ఈ సాంగ్ ఉంది. ఈ సాంగ్ విడుదల అయిన వెంటనే ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంది. దానితో ఈ సాంగ్ అనేక రికార్డులను స్మాష్ చేయడం గ్యారెంటీగా కనబడుతుంది.

ఈ సాంగ్ ను కూడా తెలుగు , తమిళ ,  కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేశారు. ఇక అనిరుద్ ఈ సాంగ్ అందించిన మ్యూజిక్ సూపర్ గా ఉండడంతో ఈయనపై కూడా ఎన్టీఆర్ అభిమానులు ప్రశంసలు కురుపిస్తున్నారు. ఇలా ఎన్టీఆర్ పుట్టిన రోజుకు ఒక రోజు ముందుగానే ఎన్టీఆర్ కి అనిరుద్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు అని వారు అభిప్రాయపడుతున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>