MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sania-mirza-tolliwood-hero58bf5ff9-ee9b-4638-a0d6-f5a2efae4d91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sania-mirza-tolliwood-hero58bf5ff9-ee9b-4638-a0d6-f5a2efae4d91-415x250-IndiaHerald.jpgభారతీయ టెన్నిస్ స్టార్ ప్లేయర్స్ సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ కు విడాకులు ఇవ్వడం జరిగింది. దాదాపుగా వివాహమైన 14 సంవత్సరాల తర్వాత వారి బంధానికి స్వస్తి పలికారు. ఇలా విడాకులు తీసుకున్నారో లేదో వెంటనే షోయబ్ మాలిక్ మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నారు. షోయబ్ ఆ అమ్మాయితో ప్రేమలో ఉండడం వల్లే సానియాకు విడాకులు ఇచ్చారని వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. ఇలాంటి సమయంలో తాజాగా సానియా మీర్జ కు సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది. సానియా మీర్జా రెండోSANIA MIRZA;TOLLIWOOD HERO{#}Anu Malik;Tennis;Pakistan;Hero;Sania Mirza;marriage;Newsషాక్: టాలీవుడ్ స్టార్ హీరో తో సానియా మీర్జా రెండో పెళ్లి..?షాక్: టాలీవుడ్ స్టార్ హీరో తో సానియా మీర్జా రెండో పెళ్లి..?SANIA MIRZA;TOLLIWOOD HERO{#}Anu Malik;Tennis;Pakistan;Hero;Sania Mirza;marriage;NewsSun, 19 May 2024 17:15:04 GMTభారతీయ టెన్నిస్ స్టార్ ప్లేయర్స్ సానియా మీర్జా ప్రేమించి పెళ్లి చేసుకున్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ కు విడాకులు ఇవ్వడం జరిగింది. దాదాపుగా వివాహమైన 14 సంవత్సరాల తర్వాత వారి బంధానికి స్వస్తి పలికారు. ఇలా విడాకులు తీసుకున్నారో లేదో వెంటనే షోయబ్ మాలిక్ మరొక అమ్మాయిని వివాహం చేసుకున్నారు. షోయబ్ ఆ అమ్మాయితో ప్రేమలో ఉండడం వల్లే సానియాకు విడాకులు ఇచ్చారని వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. ఇలాంటి సమయంలో తాజాగా సానియా మీర్జ కు సంబంధించి ఒక న్యూస్ వైరల్ గా మారుతున్నది.



సానియా మీర్జా రెండో పెళ్లి సంబంధించి పాకిస్తాన్ నటుడు నబీల్ జాఫర్ కూడా పలు విషయాలను వెల్లడించారు. పాక్ టెలివిజన్లో ఒక షోలో పాల్గొన్న జాఫర్ .. విడాకులు తీసుకుంటే రెండో పెళ్లి చేసుకోవాలా? ఒంటరిగా ఉంటే సరిపోదా ?అనే విషయాన్ని సానియా మీర్జా చెప్పింది.. అయితే ఈ విషయం పైన తమ అభిప్రాయం ఏంటి అంటూ యాంకర్ జాఫర్ ని అడగగా.. విడాకులు తీసుకున్నంత మాత్రాన జీవితం ఆగిపోయినట్లు కాదని విడాకులు తీసుకోవడం అనేది ఒక దురదృష్టకరమైన చర్య లాంటిది. దాని తర్వాత ఎవరి జీవితం చీకటిలోకి ఉండదని సానియాకు కూడా మంచి భాగస్వామ్యం దొరికితే ఖచ్చితంగా రెండో పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చారు.


సానియా రెండవ వివాహం చేసుకోవడం తప్పుకాదని ఎందుకంటే షోయబ్ ఇప్పటికే రెండో పెళ్లి చేసుకున్నారని జాఫర్ తెలియజేశారు. అయితే గత కొద్ది రోజుల నుంచి సానియా మీర్జా టాలీవుడ్ లో ఒక స్టార్ హీరోని ప్రేమిస్తోందని వారి బంధాన్ని కూడా వివాహ బంధంగా మలుచుకుంటే బాగుంటుందనే విధంగా పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయం విన్న అభిమానులు సైతం ఆ హీరో ఎవరో అని ఆత్రుతగా వెతికేస్తున్నారు. మొత్తానికి హీరో పేరు తెలియకుండానే సానియా మీర్జా రెండో పెళ్లి వైరల్ గా మారడం గమనార్హం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>