MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/surya3ca94192-4bd3-495d-ae0c-23206d7ba2b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/surya3ca94192-4bd3-495d-ae0c-23206d7ba2b1-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూర్య ప్రస్తుతం కంగువా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని దిశ పటని హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే ఈ సంవత్సరం విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాకపోతే ఏ నెలలో , ఏ తేదీన విడుదల చేయబోతున్నాం అనే విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం Surya{#}November;Amazon;lord siva;Shiva;Beautiful;cinema theater;surya sivakumar;Heroine;Audience;Cinema;Newsకంగువా "ఓటీటీ" లో ఎన్ని భాషల్లో విడుదల కానుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?కంగువా "ఓటీటీ" లో ఎన్ని భాషల్లో విడుదల కానుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?Surya{#}November;Amazon;lord siva;Shiva;Beautiful;cinema theater;surya sivakumar;Heroine;Audience;Cinema;NewsSun, 19 May 2024 15:00:00 GMTకోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూర్య ప్రస్తుతం కంగువా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని దిశ పటని హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే ఈ సంవత్సరం విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కాకపోతే ఏ నెలలో , ఏ తేదీన విడుదల చేయబోతున్నాం అనే విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని నవంబర్ 1 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు అందుకు సంబంధించిన అఫీషియల్ ప్రకటనను మరికొన్ని రోజుల్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇకపోతే ఈ మూవీ ని మొదటి నుండి చాలా భాషలలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ మూవీ ని ఏకంగా 10 భాషలలో థియేటర్ లలో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఇలా పది భాషలలో థియేటర్ రిలీజ్ అనగానే ఎంతో ఆసక్తిని ప్రేక్షకులు చూపించారు. ఇకపోతే ఈ మూవీ ఓ టి టి రిలీజ్ కి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది.

మూవీ ని ఏకంగా 30 భాషలలో ఓ టీ టీ లో విడుదల చేయడానికి మూవీ మేకర్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క ఓ టీ టీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దానితో ఈ సంస్థ వారు కూడా ఈ మూవీ ని 30 భాషలలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>