Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle10f7a95d-155f-40e3-8e60-e2b097992174-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle10f7a95d-155f-40e3-8e60-e2b097992174-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లో మొదటగా చెప్పే పేరు ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా లు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ప్రభాస్ చేస్తున్న లన్నీ భారీ బడ్జెట్ లే.. దాదాపు ఆరేళ్ళ తర్వాత సలార్ తో హిట్ అందుకున్నాడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రభాస్ పేరు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా స్పెషల్ పర్సన్ రాబోతుంది అంటూ ప్రభాస్ ఎప్పుడైతే పోస్ట్ పెట్టాడో..అప్పటినుంచి ఆయన పేరు ఓ రేంజ్ లో socialstars lifestyle{#}prashanth neel;marriage;Prasanth Neel;Manam;Father;India;vijay kumar naidu;king;producer;Producer;Prabhas;Cinemaసోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్ నాన్నగారి ఫోటో..!!సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రభాస్ నాన్నగారి ఫోటో..!!socialstars lifestyle{#}prashanth neel;marriage;Prasanth Neel;Manam;Father;India;vijay kumar naidu;king;producer;Producer;Prabhas;CinemaSat, 18 May 2024 19:45:00 GMTటాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌లో మొదటగా చెప్పే పేరు ప్రభాస్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా లు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ప్రభాస్ చేస్తున్న లన్నీ భారీ బడ్జెట్ లే.. దాదాపు ఆరేళ్ళ తర్వాత సలార్ తో హిట్ అందుకున్నాడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ప్రభాస్ పేరు ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా స్పెషల్ పర్సన్ రాబోతుంది అంటూ ప్రభాస్ ఎప్పుడైతే పోస్ట్ పెట్టాడో..అప్పటినుంచి ఆయన పేరు ఓ రేంజ్ లో వైరల్ గా మారింది . అయితే అదంతా పెళ్లి గురించి కాదు సినిమా ప్రమోషన్స్ గురించి అంటూ రీసెంట్ గా తేలిపోయింది . తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ వాళ్ళ నాన్నకు సంబంధించిన ఫోటో వైరల్ గా మారింది . ప్రభాస్ నాన్నగారికి సంబంధించిన చాలా చాలా రేర్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

ఈ ఫోటోలో ప్రభాస్ నాన్నగారు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. అచ్చం ప్రభాస్ కి వాళ్ళ నాన్నగారు ఫేస్ కట్స్ నే వచ్చాయి అంటూ పొగిడేస్తున్నారు. ప్రభాస్ నాన్న సూర్యనారాయణ రాజు ఒకప్పుడు నిర్మాత గారు రానించిన విషయం అందరికీ తెలిసిందే . అయితే రీసెంట్గా సత్యనారాయణ రాజు ఫోటోలు సోషల్ మీడియాలో లీకై వైరల్ గా మారాయి . ఎప్పుడు కూడా ప్రభాస్ వాళ్ళ నాన్నగారి ఫొటోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం మనం చూడలేదు.ఫస్ట్ టైం ఈ విధంగా ట్రెండ్ అవుతూ ఉండడం అదే మూమెంట్లో ప్రభాస్ స్పెషల్ పర్సన్ రాబోతుంది అని పెట్టడం.. ఆ తర్వాత కల్కి సినిమాకు సంబంధించిన న్యూస్ రావడం సోషల్ మీడియాలో ఫాన్స్ కు అర్థం కాని గజిబిజిని క్రియేట్ చేస్తుంది . కొంపతీసి నిజంగానే ప్రభాస్ పెళ్లి చేసుకుంటున్నాడా ..? అందుకే వాళ్ళ నాన్న ఫోటో ఈ విధంగా ట్రెండ్ అవుతుందా..? అని కొందరు అంటుంటే.. ఇదంతా కూడా పబ్లిసిటీ స్టంట్ అంటూ మరికొందరు కొట్టి పడేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రభాస్ నాన్నగారు ఫోటో వైరల్ గా మారింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>