MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ad2b471a3c-b239-48c2-a77c-107891ba95b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ad2b471a3c-b239-48c2-a77c-107891ba95b6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఆనంద దేవరకొండ ఒకరు. ఈయన దొరసాని అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా ఓ టి టి ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత ఆనంద్ "పుష్పక విమానం" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ మాత్రం ప్రేక్షకులను కాస్త డిసప్పాయింట్ చేసింది. ఇక కొన్ని రోజుల క్రితం ఈ నటుడు బేబీ అనే సAd{#}anand malayalam actor;baby aney;Anand Deverakonda;Dorasani;cinema theater;Evening;Industry;Hero;Devarakonda;Silver;Posters;Telugu;Cinemaఅఫీషియల్ : గం గం గణేశా ట్రైలర్ విడుదల తేదీ వచ్చేసింది..!అఫీషియల్ : గం గం గణేశా ట్రైలర్ విడుదల తేదీ వచ్చేసింది..!Ad{#}anand malayalam actor;baby aney;Anand Deverakonda;Dorasani;cinema theater;Evening;Industry;Hero;Devarakonda;Silver;Posters;Telugu;CinemaSat, 18 May 2024 20:10:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఆనంద దేవరకొండ ఒకరు. ఈయన దొరసాని అనే మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా ఓ టి టి ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఆ తర్వాత ఆనంద్ "పుష్పక విమానం" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ మాత్రం ప్రేక్షకులను కాస్త డిసప్పాయింట్ చేసింది. 

ఇక కొన్ని రోజుల క్రితం ఈ నటుడు బేబీ అనే సినిమాలో నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా ఇప్పటి వరకు ఈయన 4 సినిమాల్లో నటిస్తే అందులో మూడు సినిమాలు కూడా ప్రేక్షకాదరణను భారీగా పొందాయి. ఇక తాజాగా ఈ నటుడు గం గం గణేశా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని మే 31 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించారు.

మూవీ యొక్క ట్రైలర్ ను మే 20 వ తేదీన సాయంత్రం 4 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇప్పటికే చాలా విజయవంతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆనంద్ హీరో గా రూపొందిన సినిమా కావడంతో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ తో ఆనంద్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>