MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeyaf1d540a3-02cf-4107-b0ac-4dcbbd323a8c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/karthikeyaf1d540a3-02cf-4107-b0ac-4dcbbd323a8c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ నటుడు కార్తికేయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఎక్స్ 100 అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈయన పలు సినిమాలలో నటించిన కూడా అందులో గుణ 369 , బెదురులంక 2012 సినిమాలను మినహాయిస్తే ఏ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు భజే వాయు వేగం అనే సినిమాలో హీరో గా నటించాడు. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని యువి కాన్సెప్ట్స్ బ్యానర్Karthikeya{#}ajay;karthikeya;kartikeya;prasanth;Posters;Yuva;Guna 369;RX100;Prashant Kishor;Box office;Hero;Telugu;Cinemaసన్రైజర్స్ లాస్ట్ మ్యాచ్ టికెట్స్ కోసం "భజే భాయు వేగం" టీం ఎగ్జైటింగ్ కాంటెక్స్ట్..!సన్రైజర్స్ లాస్ట్ మ్యాచ్ టికెట్స్ కోసం "భజే భాయు వేగం" టీం ఎగ్జైటింగ్ కాంటెక్స్ట్..!Karthikeya{#}ajay;karthikeya;kartikeya;prasanth;Posters;Yuva;Guna 369;RX100;Prashant Kishor;Box office;Hero;Telugu;CinemaSat, 18 May 2024 14:26:00 GMTటాలీవుడ్ యువ నటుడు కార్తికేయ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ఆర్ఎక్స్ 100 అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈయన పలు సినిమాలలో నటించిన కూడా అందులో గుణ 369 , బెదురులంక 2012 సినిమాలను మినహాయిస్తే ఏ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు భజే వాయు వేగం అనే సినిమాలో హీరో గా నటించాడు. 

ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని యువి కాన్సెప్ట్స్ బ్యానర్ వారు నిర్మించారు. ఈ సినిమాను మే 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ఈ మూవీ కి సంబంధించిన ప్రచారాలను మొదలు పెట్టారు. అందులో భాగంగా తాజాగా ఈ మోబి బృందం వారు డిఫరెంట్ ప్రచారాలను స్టార్ట్ చేసింది. తాజాగా ఈ మూవీ బృందం వారు సన్రైజర్స్ జట్టు ఐపిఎల్ 2024 లో లీగ్ దశలో ఆఖరి మ్యాచ్ ను ఉప్పల్లో ఆడనుంది.

ఈ మ్యాచ్ కి సంబంధించిన కొన్ని టికెట్ లను ఈ మూవీ బృందం ఇవ్వనున్నట్లు , కాకపోతే ఆ టికెట్ లను గెలుపొందాలంటే మూవీ యూనిట్ పెట్టే ఎక్సైటింగ్ కాంటెస్ట్ లో పాల్గొని గెలవాల్సి ఉంటుంది అని ఆ కాంటెస్ట్ ఏంటి అనేది మరికొంత కాలంలోనే తెలియజేస్తాము అని ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి బెదురులంక 2012 మూవీ తో మంచి విజయాన్ని అందుకొని ఫుల్ ఫామ్ లో ఉన్న కార్తికేయ భజే వాయు వేగం సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>