MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay058bdca5-9507-45fa-b4b8-12fafe0ba04b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay058bdca5-9507-45fa-b4b8-12fafe0ba04b-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ కొన్ని రోజుల క్రితమే లియో అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించి సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న గొట్ గ్రేటెస్ట్ ఆల్ టైమ్ గోట్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సెప్టెంబర్ 5 వVijay{#}choudary actor;shankar;venkat;venkat prabhu;september;Joseph Vijay;V;Beautiful;Music;Hero;Cinemaవిజయ్ లేటెస్ట్ మూవీ విఎఫ్ఎక్స్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది..!విజయ్ లేటెస్ట్ మూవీ విఎఫ్ఎక్స్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది..!Vijay{#}choudary actor;shankar;venkat;venkat prabhu;september;Joseph Vijay;V;Beautiful;Music;Hero;CinemaSat, 18 May 2024 12:52:00 GMTకోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ కొన్ని రోజుల క్రితమే లియో అనే యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించి సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న గొట్ గ్రేటెస్ట్ ఆల్ టైమ్ గోట్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాను సెప్టెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఈ మూవీ నుండి పాటలను కూడా విడుదల చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన పనులను ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ పనులు చాలా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను ఈ మూవీ దర్శకుడు అయినటువంటి వెంకట్ ప్రబు విడుదల చేశాడు. ఈ మూవీ కి సంబంధించిన "వి ఎఫ్ ఎక్స్" పనులను లోలా వి ఎఫ్ ఎక్స్ సంస్థ చేస్తోంది.

తాజాగా వెంకట్ ప్రభు ఈ సినిమా తాలూకా విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ షూట్ అంతా పూర్తయ్యిపోయింది అని విజయ్ పై ఇంట్రెస్టింగ్ ఫోటో పెట్టి పోస్ట్ చేసి అప్డేట్ ఇచ్చాడు. లోలా వారితో వర్క్ చేయడం ఎగ్జైటింగ్ గా ఉందని ఫైనల్ అవుట్ పుట్ కోసం ఎదురు చూస్తున్నాను అని ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని వెంకట్ ప్రభు అభిమానులకి అందించాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>