BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan8035f3f6-3dbe-40c8-be72-fc4e72c5c05b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jagan8035f3f6-3dbe-40c8-be72-fc4e72c5c05b-415x250-IndiaHerald.jpgఏపీలో ఇటీవల ఎన్నికల తంతు ముగిసింది. జూన్ 4 న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం రెండు నెలలుగా రెస్ట్ లేకుండా ప్రచారంలో మునిగి తేలిన పార్టీ అభ్యర్థులు నాయకులు, అధినేతలు రెస్ట్ మూడ్ లోకి వెళ్తున్నారు. ఇదే క్రమంలో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ జరిగిన దగ్గర నుంచి సైలెంట్ ఉన్న సీఎం జగన్ ఐ ప్యాక్ బృందం వద్దకు వెళ్లి బాంబ్ పేల్చారు. గత ఎన్నికల్లో కంటే ఈ సారి ఎక్కువ సీట్లు గెలుస్తున్నామని.. చెప్పడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు మొదలయ్యాయి. ఇదే సమయంలో కూటమిలో అంతర్మధనం మొదలైంది. ఓటింగjagan{#}Hanu Raghavapudi;June;Jagan;CM;Partyజగన్ లెక్కలు నిజం కాదా.. అసలు జరగబోయేది ఇదేనా?జగన్ లెక్కలు నిజం కాదా.. అసలు జరగబోయేది ఇదేనా?jagan{#}Hanu Raghavapudi;June;Jagan;CM;PartySat, 18 May 2024 08:37:29 GMTఏపీలో ఇటీవల ఎన్నికల తంతు ముగిసింది. జూన్ 4 న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం రెండు నెలలుగా రెస్ట్ లేకుండా ప్రచారంలో మునిగి తేలిన పార్టీ అభ్యర్థులు నాయకులు, అధినేతలు రెస్ట్ మూడ్ లోకి వెళ్తున్నారు. ఇదే క్రమంలో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ జరిగిన దగ్గర నుంచి సైలెంట్ ఉన్న సీఎం జగన్ ఐ ప్యాక్ బృందం వద్దకు వెళ్లి బాంబ్ పేల్చారు.

గత ఎన్నికల్లో కంటే ఈ సారి ఎక్కువ సీట్లు గెలుస్తున్నామని.. చెప్పడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు మొదలయ్యాయి. ఇదే సమయంలో కూటమిలో అంతర్మధనం మొదలైంది. ఓటింగ్ శాతం పెరగడమే దీనికి కారణమా అనే విశ్లేషణలు మొదలయ్యాయి. 2019 కి మించి అంటే ఎలా సాధ్యమనే మీమాంస కూడా ప్రారంభమైంది. ఎవరెన్ని చెబుతున్నా జగన్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఏపీలో ఎక్కడ చూసినా జగన్ లెక్కలపైనే చర్చ జరుగుతోంది.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>