Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vieal1089ef20-ed6a-4a53-bffd-54769439d07d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vieal1089ef20-ed6a-4a53-bffd-54769439d07d-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు గత రెండు దశాబ్దాల నుంచి స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ వస్తున్నారు ఐశ్వర్య రాయ్ బచ్చన్. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరితో కలిసి నటించిన ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలను కూడా ఖాతాలో వేసుకున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పటికీ సినిమాల్లో కీలకమైన పాత్రల్లో నటిస్తూ తన నటనతో ఆకట్టుకుంటూనే ఉన్నారు. అయితే మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ కి అటు వయస్సు పెరుగుతుంది. కానీ అందం మాత్రం తరగడం లేదు. ఆమె అందం పాతికేళ్లప్రాయం లోనే ఆగిపోయిందేమో అన్నట్లుగా ఇప్పటికీ కూడా యంగ్ హీరోయినVieal{#}France;Red;aishwarya;bollywood;Heroineచేతికి ఆ కట్టేంటి.. అసలేం జరిగింది.. షాక్ లో ఐశ్వర్యరాయ్ ఫ్యాన్స్?చేతికి ఆ కట్టేంటి.. అసలేం జరిగింది.. షాక్ లో ఐశ్వర్యరాయ్ ఫ్యాన్స్?Vieal{#}France;Red;aishwarya;bollywood;HeroineFri, 17 May 2024 13:00:00 GMTబాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు గత రెండు దశాబ్దాల నుంచి స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ వస్తున్నారు ఐశ్వర్య రాయ్ బచ్చన్. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరితో కలిసి నటించిన ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలను కూడా ఖాతాలో వేసుకున్నారు అని చెప్పాలి. ఇక ఇప్పటికీ సినిమాల్లో కీలకమైన పాత్రల్లో నటిస్తూ తన నటనతో ఆకట్టుకుంటూనే ఉన్నారు. అయితే మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ కి అటు వయస్సు పెరుగుతుంది. కానీ అందం మాత్రం తరగడం లేదు. ఆమె అందం పాతికేళ్లప్రాయం లోనే ఆగిపోయిందేమో అన్నట్లుగా ఇప్పటికీ కూడా యంగ్ హీరోయిన్లను మించి అభిమానులను ఆకర్షిస్తూ ఉంటారు ఐశ్వర్యారాయ్.


 బాలీవుడ్ లో మాత్రమే కాదు సౌత్ ఇండస్ట్రీలో కూడా ఎన్నో సూపర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ హీరోయిన్  అయితే ఇటీవలే ఈ స్టార్ హీరోయిన్ కి ప్రపంచ ప్రఖ్యాత కేన్స్ ఫిలిమ్స్ ఫెస్టివల్ వేడుకలకు ఆహ్వానం అందింది అన్న విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఫ్రాన్స్ లో జరిగే కేన్స్ కి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక కేవలం కొంతమంది సెలబ్రిటీలకు మాత్రమే ఈ ఫిలిం ఫెస్టివల్ కి ఆహ్వానం అందుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఈ ఆహ్వానాన్ని దక్కించుకుంది ఐశ్వర్యరాయ్.


 ఈ క్రమంలోనే ఈ వేడుకలో పాల్గొని రెడ్ కార్పెట్ పై  సందడి చేసేందుకు వెళ్లింది.  ఈ క్రమంలోనే ఐశ్వర్యరాయ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. అవి చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఐశ్వర్యరాయ్ ఏకంగా చేతికి పెద్ద కట్టుతో ఫోటోలలో కనిపిస్తున్నారు. ఇక అంతకుముందు ఎయిర్పోర్ట్ కు వెళ్లిన సమయంలో కూడా ఐశ్వర్యరాయ్ ఇలా కట్టుతోనే కనిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారిపోయింది. దీంతో తమ అభిమాన హీరోయిన్ ఐశ్వర్యరాయ్ కి ఏమైంది.. ఎందుకు చేతికి అంత పెద్ద కట్టు కట్టుకుంది అంటూ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఐశ్వర్యరాయ్ గాయం పై క్లారిటీ రావాల్సి ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>