MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/keerthi-suresh93326bf3-c437-46b0-8d67-e4c969fcf94d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actress/keerthi-suresh93326bf3-c437-46b0-8d67-e4c969fcf94d-415x250-IndiaHerald.jpgగ్లామర్ రోల్స్ కి ఫస్ట్ నుంచి దూరంగా ఉంటున్న సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో 'సర్కారు వారి పాట' సినిమాలో గ్లామర్ డోస్ కొంచెం పెంచేసింది. ఇక ఇదే సమయంలో బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడకి తగ్గట్టు అమ్మడు చేంజ్ అవుతుంది.ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి 'బేబి జాన్' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి - వరుణ్ తో ఇంటిమేట్ సన్నివేశాలు..పెదవి ముద్దుల్లో కూడా ఒక రేంజ్ లో చెలరేగుతుందని సమాచారం తెలుస్తుంది. అది కూడా డీప్ లిప్ లాక్ అట. బాలీKeerthi Suresh{#}Keerthi;Suresh;kirti;radhika;varun sandesh;varun tej;Shikhar Dhawan;mahesh babu;Hindi;Hero;Darsakudu;Heroine;Director;News;bollywood;Audienceకీర్తీ సురేష్: ఆ హీరోతో డీప్ లిప్ కిస్ ?కీర్తీ సురేష్: ఆ హీరోతో డీప్ లిప్ కిస్ ?Keerthi Suresh{#}Keerthi;Suresh;kirti;radhika;varun sandesh;varun tej;Shikhar Dhawan;mahesh babu;Hindi;Hero;Darsakudu;Heroine;Director;News;bollywood;AudienceFri, 17 May 2024 14:26:04 GMTగ్లామర్ రోల్స్ కి ఫస్ట్ నుంచి దూరంగా ఉంటున్న సురేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా ఛాన్స్ రావడంతో 'సర్కారు వారి పాట' సినిమాలో గ్లామర్ డోస్ కొంచెం పెంచేసింది. ఇక ఇదే సమయంలో బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో అక్కడకి తగ్గట్టు అమ్మడు చేంజ్ అవుతుంది.ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి 'బేబి జాన్' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో కీర్తి - వరుణ్ తో ఇంటిమేట్ సన్నివేశాలు..పెదవి ముద్దుల్లో కూడా ఒక రేంజ్ లో చెలరేగుతుందని సమాచారం తెలుస్తుంది. అది కూడా డీప్ లిప్ లాక్ అట. బాలీవుడ్ లో కథ ఉన్నా లేకున్నా ఇలాంటి సీన్స్ ఖచ్చితంగా ఉండాలి కాబట్టి దర్శకుడు తప్పనిసరిగా భావించడంతో ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా ఎస్ చెప్పిందని బాలీవుడ్ లో మీడియాలో ప్రచారం ఊపందుకుంది.పైగా ఈ సన్నివేశాలు కూడా ఎంతో రియలిస్టిక్ గా ఉంటాయని...సినిమాలో హైలైట్ కూడా నిలుస్తాయని సమాచారం.


ఇప్పటి దాకా ఒక్క సర్కారు వారి పాట సినిమాలో తప్ప ఈ తరహా అటెంప్ట్ లు కీర్తి చేయలేదు.అది కూడా కొంచెం స్కిన్ షో చేసింది తప్ప ముద్దులు..ముచ్చటకు దూరంగానే ఉంది. కానీ బాలీవుడ్ లో అలా ఉంటానంటే పక్కకి పొమ్మంటారు కాబట్టి ఈ విధానంలో కొత్త మార్పులు తీసుకొచ్చింది. అలాగే 'అక్క' అనే ఓ వెబ్ సిరీస్ కూడా కీర్తీ కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇందులో ఏకంగా హాట్ బాంబ్ రాధికా ఆప్టేతోనే కీర్తీ పోడీ పడుతుంది. ఆమె తో హాట్ అప్పిరియన్స్ అంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాధిక న్యూడ్ గాను నటించిన సిరీస్ లు ఉన్నాయి. పెదవి ముద్దులు..స్కిన్ షోలు లాంటివి రాధికకు కొత్తేమి కాదు.అలాంటి హాట్ భామతో కీర్తి పోటీ పడాలంటే తానెంత ప్రిపేర్ అయి ఉండాలన్నది గెస్ చేయోచ్చు. అందుకు అన్ని రకాలుగా సంసిద్దమయ్యే రంగంలోకి దిగింది కీర్తీ సురేష్.కీర్తి సినిమాలకంటే హిందీ సినిమాలపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తుందని..అందుకే నార్త్ ఆడియన్స్ కోసం తన గ్లామర్ గేట్లు కూడా తెరుస్తుందని సమాచారం తెలుస్తుంది. చూడాలి కీర్తీ గ్లామర్ షో చేస్తే ఎలా ఉంటుందో మరి!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>