MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9980c92f-8d91-40d9-95a3-a9e69c8fc8e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood9980c92f-8d91-40d9-95a3-a9e69c8fc8e6-415x250-IndiaHerald.jpgబుల్లితెర రియాలిటీ షోలలో టాప్ షోగా కొనసాగుతున్న బిగ్ బాస్ షో కి వెళ్లి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో బిగ్ బాస్ బ్యూటీ ఆషు రెడ్డి ముందు వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే బిగ్బాస్ కి వెళ్ళక ముందు సోషల్ మీడియా ద్వారా జూనియర్ సమంతగా ఎంతో మంచి క్రియలు తెచ్చుకుంది. అలా సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ బిగ్ బాస్ కి వెళ్లే అవకాశాన్ని దక్కించుకుంది. అలా బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే ఆ tollywood{#}Jr NTR;Bigboss;television;media;Reddy;Audience;Cinemaవిదేశాల్లో గ్లామరస్ ఫోజులతో దుమ్ము లేపుతున్న అషు రెడ్డి..!విదేశాల్లో గ్లామరస్ ఫోజులతో దుమ్ము లేపుతున్న అషు రెడ్డి..!tollywood{#}Jr NTR;Bigboss;television;media;Reddy;Audience;CinemaThu, 16 May 2024 13:25:00 GMTబుల్లితెర రియాలిటీ షోలలో టాప్ షోగా కొనసాగుతున్న బిగ్ బాస్ షో కి వెళ్లి ఇప్పటికే చాలామంది సెలబ్రిటీ రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. వారిలో బిగ్ బాస్ బ్యూటీ ఆషు  రెడ్డి ముందు వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే బిగ్బాస్ కి వెళ్ళక ముందు సోషల్ మీడియా ద్వారా జూనియర్ సమంతగా ఎంతో మంచి క్రియలు తెచ్చుకుంది. అలా సోషల్ మీడియాలో హడావిడి చేస్తూ బిగ్ బాస్ కి వెళ్లే అవకాశాన్ని దక్కించుకుంది. అలా బిగ్ బాస్ షో ద్వారా ఎంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. అయితే ఆ

 తర్వాత ఆ క్రేజ్ ను అలాగే కంటిన్యూ చేయడం కోసం ఇప్పుడు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ కొనసాగుతుంది. ఇకపోతే బిగ్ బాస్ షో నుండి వచ్చిన తర్వాత పలు టీవీ షోస్ కి యాంకర్ గా వ్యవహరించింది.   కానీ అలా కూడా ఎక్కువ కాలం కొనసాగించలేకపోయింది. ఆ తర్వాత వెకేషన్స్ అంటూ ప్రస్తుతం లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. అయితే యాంకర్ గా బాగానే కొనసాగుతున్నప్పటికీ తనకి సినిమా ఆఫర్లు మాత్రం అస్సలు రావడం లేదు. ప్రస్తుతం ఈమెకి ఒక్క సినిమా ఆఫర్ కూడా లేదు. కనీసం చిన్నచిన్న పాత్రల్లో కనిపించే అవకాశం కూడా

 లేకపోయింది. అయితే సినిమా ఆఫర్లు లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం బాగానే హల్చల్ చేస్తోంది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో కుర్రకారులకు చెమటలు పుట్టించేలా ఫోటో షూట్ చేస్తూ ఉంటుంది. ఆడియన్స్ ను ఎలా ఆకట్టుకోవాలో ఆ విధంగా గ్లామరస్ ఫోటోషూట్స్ చేస్తోంది. లేటెస్ట్ గా మరో అదిరిపోయే ఫోటో షూట్ తో వచ్చింది అషు రెడ్డి. స్విజ్జర్లాండ్ లో తను దిగిన క్రేజీ ఫోటో షూట్ ని షేర్ చేసింది అషు రెడ్డి. పైన డెనిం కోట్.. లోపల బ్లూ కలర్ టైట్ ఫిట్ తో అందాలన్నీ కనిపించేలా అమ్మడు దుమ్ము దులిపేస్తుంది. సోషల్ మీడియాలో ఈ రేంజ్ లో రెచ్చిపోవడం అంటే అది అషు రెడ్డి వల్లే అవుతుంది అని మరోసారి ప్రూవ్ చేసింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>