BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/amaravati43887e4e-6198-48a0-8655-e9a31b6dc1b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/amaravati43887e4e-6198-48a0-8655-e9a31b6dc1b4-415x250-IndiaHerald.jpgఅమరావతే రాజధానిగా ఉండాలని ఆ ప్రాంత టీడీపీ కార్యకర్తలతో పాటు వైసీపీ నాయకులు కూడా అభిప్రాయపడుతుంటారు. కానీ వీరంతా గంపగుత్తుగా టీడీపీ కూటమికే ఓటేశారా అంటే కచ్ఛితంగా కాదు. ఎన్నికల్లో పోరు హోరాహోరీగా సాగింది. ఒకవేళ ఇది ప్రభావ వంతమైన అంశం అయితే ఈ రెండు జిల్లాల్లో టీడీపీ స్వీప్ చేయాలి. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎంతో కంత ప్రభావమున్నా.. ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ కూడా అమరావతి అంశాన్నీ కీలకంగా ప్రస్తావించలేదు. కేవలం ల్యాండ్ టైటిamaravati{#}Amaravati;advertisement;TDP;YCPఅమరావతే మా రాజధాని.. ఓటు మాత్రం వైసీపీకే?అమరావతే మా రాజధాని.. ఓటు మాత్రం వైసీపీకే?amaravati{#}Amaravati;advertisement;TDP;YCPThu, 16 May 2024 10:03:00 GMTఅమరావతే రాజధానిగా ఉండాలని ఆ ప్రాంత టీడీపీ కార్యకర్తలతో పాటు వైసీపీ నాయకులు కూడా అభిప్రాయపడుతుంటారు. కానీ వీరంతా గంపగుత్తుగా టీడీపీ కూటమికే ఓటేశారా అంటే కచ్ఛితంగా కాదు. ఎన్నికల్లో పోరు హోరాహోరీగా సాగింది. ఒకవేళ ఇది ప్రభావ వంతమైన అంశం అయితే ఈ రెండు జిల్లాల్లో టీడీపీ స్వీప్ చేయాలి. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఎంతో కంత ప్రభావమున్నా.. ఇదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఈ ఎన్నికల్లో టీడీపీ కూడా అమరావతి అంశాన్నీ కీలకంగా ప్రస్తావించలేదు. కేవలం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించే ప్రచారమంతా సాగింది. అందుకు అనుగుణంగానే పేపర్ ప్రకటనలు సాగాయి. ఇక మూడు రాజధానులు అంశాన్ని కూడా ఆయా ప్రాంత ప్రజలు కోరకుంటారు. వాళ్ల పరిసరాలు అభివృద్ధి చెంది భూములకు మంచి ధరలు వస్తాయని.. అంత మాత్రాన వీరంతా కూడా వైసీపీకి ఏకపక్షంగా ఓటేయ్యలేదు. అటు అమరావతి కానీ.. ఇటు మూడు రాజధానులు కానీ ఉండాలని ఆయా ప్రాంత వాసులు కోరుకున్నారు తప్ప దీనిని ఆధారంగా చేసుకొని ఓటింగ్ సాగలేదని పోలింగ్ సరళిని చూస్తే అర్థం అవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>