MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dishapatani-glamour-photos-viral330ff829-4071-45ce-a423-2cc1554a95ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dishapatani-glamour-photos-viral330ff829-4071-45ce-a423-2cc1554a95ed-415x250-IndiaHerald.jpgయూత్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్ దిశా పటాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో సినిమాల తన గ్లామర్ తో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. తెలుగులో లోఫర్ సినిమాతో మొదటిసారిగా తన సినీ కెరియర్ ని మొదలుపెట్టింది.. ఆ తర్వాత బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించిన ఈ హాట్ బ్యూటీ గ్లామర్ డోస్ ని రోజురోజుకి పెంచేస్తూనే ఉంది. చివరిగా ఈ ముద్దుగుమ్మ సిద్ధార్థ మల్హోత్రా నటించిన యోథా అనే సినిమాలో నటించింది.. ఇందులో తన నటనతో అందరిని ఆకట్టుకుంది. DISHAPATANI;GLAMOUR ;PHOTOS;VIRAL{#}Prabhas;disha patani;king;Heart;Beach;King;Fidaa;surya sivakumar;Heroine;bollywood;Cinema;BEAUTYబికినీ అందాలతో చెలరేగిపోయిన దిశ పటానీ.. వీడియో వైరల్..!బికినీ అందాలతో చెలరేగిపోయిన దిశ పటానీ.. వీడియో వైరల్..!DISHAPATANI;GLAMOUR ;PHOTOS;VIRAL{#}Prabhas;disha patani;king;Heart;Beach;King;Fidaa;surya sivakumar;Heroine;bollywood;Cinema;BEAUTYThu, 16 May 2024 10:09:31 GMTయూత్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్  సంపాదించుకున్న హీరోయిన్ దిశా పటాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో సినిమాల తన గ్లామర్ తో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉంటుంది. తెలుగులో లోఫర్ సినిమాతో మొదటిసారిగా తన సినీ కెరియర్ ని మొదలుపెట్టింది.. ఆ తర్వాత బాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించిన ఈ హాట్ బ్యూటీ గ్లామర్ డోస్ ని రోజురోజుకి పెంచేస్తూనే ఉంది. చివరిగా ఈ ముద్దుగుమ్మ సిద్ధార్థ మల్హోత్రా నటించిన యోథా అనే సినిమాలో నటించింది.. ఇందులో తన నటనతో అందరిని ఆకట్టుకుంది.



సినిమా విమాన హైజా కింగ్ ఆధారంగా రూపొందించారు.. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఈ చిత్రంలో తన నటనతో ఆకట్టుకుంది. అలాగే ఇందులో మరొక హీరోయిన్ రాశి ఖన్నా కూడా నటించింది.. దిశాపటాని తన నటనతోనే కాకుండా తన అందంతో కూడా కుర్రకారులను పిచ్చెక్కిస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో 61 మిలియన్ల ఫాలోవర్స్ ను కలిగి ఉంది ఈ ముద్దుగుమ్మ. తన నుంచి ఎక్కువగా బికినీ ఫోటోలు గ్లామర్ ఫోటోలు మాత్రమే షేర్ చేస్తూ ఉంటుంది.


తాజాగా దిశా పటాని బీచ్ వెకేషన్ నుంచి కొన్ని అద్భుతమైన ఫోటోలను సైతం షేర్ చేసింది.. బీచ్ లో ఇసుకలో తన అందాలను చూపిస్తూ హిటు పుట్టించేలా చేస్తోంది. అంతేకాకుండా తన స్నేహితురాళ్లతో కలిసి ఓ రేంజ్ లో బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఈ ఫోటోలు వీడియోలు చూస్తే మనకి అర్థమవుతుంది. బిచ్ వెకేషన్ లో తనకు చాలా ఇష్టమైన వారితో సమయాన్ని గడిపాను అంటూ తెలియజేస్తోంది దిశాపటాని. అలాగే తన హార్ట్ బికినీలతో ఫోజులు ఇవ్వడంతో  దిశాపటాని హాట్ నెస్ కి ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు.. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటోలు వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ తో ప్రాజెక్టుకే , సూర్య కంగువా సినిమాలో నటిస్తోంది.

Indiaherald ePaper 15th May 2024https://t.co/P56MXa3DsF pic.twitter.com/NO9V4u5R6I

— India Herald Group (@realindiaherald) May 15, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>