MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/shankar--ram-charan--game-changer-22f2e187-3fd4-40b3-afb3-725e19022797-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/shankar--ram-charan--game-changer-22f2e187-3fd4-40b3-afb3-725e19022797-415x250-IndiaHerald.jpgతమిళ సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమా విడుదల కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.చాలా సంవత్సరాల క్రితం ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చాలా ఆలస్యం అయ్యింది. మధ్యలో ఈ సినిమా పూర్తిగా ఆగిపోయింది కూడా. ఇక దర్శకుడు శంకర్‌ ఇండియన్ 2 ప్రాజెక్ట్‌ ను వదిలేసి రామ్‌ చరణ్ తో గేమ్‌ చేంజర్‌ మూవీని మొదలు పెట్టాడని అంతా అనుకున్నారు.కానీ రామ్‌ చరణ్ తో గేమ్‌ చేంజర్ సినిమాను చేస్తున్న సమయంలోనే దర్శకుడు శంకర్‌ మShankar - Ram Charan - Game Changer {#}lyca productions;Darsakudu;shankar;Indian;Hero;Director;Cinemaశంకర్ పై పీకల్లోతు కోపంలో ఉన్న మెగా ఫ్యాన్స్?శంకర్ పై పీకల్లోతు కోపంలో ఉన్న మెగా ఫ్యాన్స్?Shankar - Ram Charan - Game Changer {#}lyca productions;Darsakudu;shankar;Indian;Hero;Director;CinemaWed, 15 May 2024 18:22:22 GMTతమిళ సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమా విడుదల కోసం ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.చాలా సంవత్సరాల క్రితం ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా చాలా ఆలస్యం అయ్యింది. మధ్యలో ఈ సినిమా పూర్తిగా ఆగిపోయింది కూడా. ఇక దర్శకుడు శంకర్‌ ఇండియన్ 2 ప్రాజెక్ట్‌ ను వదిలేసి రామ్‌ చరణ్ తో గేమ్‌ చేంజర్‌ మూవీని మొదలు పెట్టాడని అంతా అనుకున్నారు.కానీ రామ్‌ చరణ్ తో గేమ్‌ చేంజర్ సినిమాను చేస్తున్న సమయంలోనే దర్శకుడు శంకర్‌ మళ్లీ ఇండియన్ 2 సినిమాను రీ స్టార్ట్ చేశాడు.ఆ సినిమా కోసం అసలు ఎప్పటికో పూర్తి అవ్వాల్సిన గేమ్‌ చేంజర్ ను ఇప్పటి వరకు కూడా పూర్తి చేయలేదు. అందుకు కారణం ఇండియన్ 2 సినిమా అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియన్‌ 2 మూవీ విడుదల అయిన తర్వాతే గేమ్‌ చేంజర్ సినిమా విడుదల విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొన్నటి దాకా జూన్‌ 13న ఇండియన్ 2 ను విడుదల చేస్తామంటూ యూనిట్‌ సభ్యులు ప్రచారం చేశారు.


కానీ ఎన్నికల హడావుడి ఇంకా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్‌ పూర్తి అవ్వక పోవడంతో ఇండియన్‌ 2 ను జులై 12 కు ఈ సినిమాని వాయిదా వేశారు. అయితే కొత్త విడుదల తేదీని ప్రకటించిన మేకర్స్ పై ఫ్యాన్స్‌ నమ్మకం వ్యక్తం చేయడం లేదు. జులై 12న సినిమా విడుదల చేస్తామని లైకా ప్రొడక్షన్స్ వారు ప్రకటించినా కానీ ఆ తేదీకి అయినా వస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పదే పదే విడుదల తేదీలను మార్చుతున్న ఇండియన్ 2 మేకర్స్ పై ఇంకా శంకర్ పై మెగా ఫ్యాన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇండియన్ 2 మూవీ విడుదల అయితే తప్ప  శంకర్‌ గేమ్‌ చేంజర్ ని పూర్తి చేసే పరిస్థితి లేదు. అందుకే ఎప్పుడెప్పుడు ఇండియన్ 2 రిలీజ్ అవుతుందా అంటూ మెగా ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇండియన్‌ 2 సినిమా ఈసారి అయినా చెప్పిన టైం కి రావాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.గేమ్‌ చేంజర్‌ ను ఇదే ఏడాదిలో విడుదల చేయాలంటే జులై లో  ఇండియన్‌ 2 విడుదల అవ్వాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>