MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashish856a2658-5b6c-4c93-8ae0-abcfe9b01906-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ashish856a2658-5b6c-4c93-8ae0-abcfe9b01906-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత కాలం క్రితం కెరీర్ ను మొదలు పెట్టిన యువ నటులలో ఆశిష్ ఒకరు. ఈయన తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి దిల్ రాజు సోదరుడి కుమారుడు. ఇకపోతే ఆశిష్ కొంత కాలం క్రితం ఆశిష్ "రౌడీ బాయ్స్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి శ్రీ హర్ష కొనగంటి దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ఈ నటుడు సెల్ఫీస్ అనే మూవీ ని మొదలుAshish{#}Sree Harsha Konuganti;Ashish Vidyarthi;Chaitanya;dil raju;Evening;Yuva;Love;Heroine;Telugu;Hero;Cinemaఅఫీషియల్ : "లవ్ మీ" టీజర్ విడుదల తేదీ వచ్చేసింది..!అఫీషియల్ : "లవ్ మీ" టీజర్ విడుదల తేదీ వచ్చేసింది..!Ashish{#}Sree Harsha Konuganti;Ashish Vidyarthi;Chaitanya;dil raju;Evening;Yuva;Love;Heroine;Telugu;Hero;CinemaWed, 15 May 2024 14:46:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత కాలం క్రితం కెరీర్ ను మొదలు పెట్టిన యువ నటులలో ఆశిష్ ఒకరు. ఈయన తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాతలలో ఒకరు అయినటువంటి దిల్ రాజు సోదరుడి కుమారుడు. ఇకపోతే ఆశిష్ కొంత కాలం క్రితం ఆశిష్ "రౌడీ బాయ్స్" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి శ్రీ హర్ష కొనగంటి దర్శకత్వం వహించాడు. అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. 

ఆ తర్వాత ఈ నటుడు సెల్ఫీస్ అనే మూవీ ని మొదలు పెట్టాడు. కొంత భాగం షూటింగ్ అయిన తర్వాత ఈ సినిమా ఎందుకో ఏమో తెలియదు కానీ ఆగిపోయింది. దానితో ఈ నటుడు లవ్ మీ అనే మూవీ ని మొదలు పెట్టాడు. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని మే 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో మేకర్స్ ఈ రోజు ఈ సినిమా యొక్క ట్రైలర్ విడుదల తేదీని సమయాన్ని ప్రకటించారు. తాజాగా ఈ మూవీ యూనిట్ కలిసి వీడియోను విడుదల చేసి అందులో భాగంగా ఈ సినిమా యొక్క ట్రైలర్ ను రేపు అనగా మే 16 వ తేదీన సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఇక ఈ వీడియోలో దిల్ రాజు ఇప్పుడే సినిమా ట్రైలర్ ను చూశాను. సూపర్ గా ఉంది. అని ఆశిష్ మరియు వైష్ణవి చైతన్యకు చెబుతాడు. మీరు కూడా వెళ్లి చూడండి మీకు నచ్చుతుంది అని అన్నాడు. మరి వీళ్ళు ప్రమోషన్ లలో భాగంగా ట్రైలర్ సూపర్ గా ఉంది అన్నారా..? లేక నిజంగానే ఈ సినిమా ట్రైలర్ సూపర్ గా ఉందా అనేది తెలియాలి అంటే రేపు సాయంత్రం 4 గంటల 05 నిమిషాల వరకు వేచి చూడాల్సిందే.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>