MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooddb265545-88a5-4856-85a6-6d230b7fdec9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywooddb265545-88a5-4856-85a6-6d230b7fdec9-415x250-IndiaHerald.jpgజూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఒకే సమయంలో రెండు సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక తెలుగులో ఆయన దేవరా సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు ఆయన ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కి కూడా సిద్ధమయ్యాడు. హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమాలులో జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతుంది. ఇలా దేవర వార్ 2 రెండు సినిమాల షూటింగ్స్ ను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు జూనియర్ tollywood{#}Hrithik Roshan;prashanth neel;Prasanth Neel;Dubai;Jr NTR;NTR;bollywood;Mumbai;war;Cinema;Hyderabadషూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి.. బర్త్డే వెకేషన్ ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్..!?షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి.. బర్త్డే వెకేషన్ ఎంజాయ్ చెయ్యడానికి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్..!?tollywood{#}Hrithik Roshan;prashanth neel;Prasanth Neel;Dubai;Jr NTR;NTR;bollywood;Mumbai;war;Cinema;HyderabadWed, 15 May 2024 11:12:18 GMTజూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఒకే సమయంలో రెండు సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక తెలుగులో ఆయన దేవరా సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు ఆయన ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కి కూడా సిద్ధమయ్యాడు. హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 సినిమాలులో జూనియర్ ఎన్టీఆర్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతుంది. ఇలా దేవర వార్ 2 రెండు సినిమాల

 షూటింగ్స్ ను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అలా వరుసగా షూటింగ్స్ లో పాల్గొంటున్న జూనియర్ ఎన్టీఆర్ కొన్ని రోజులు హైదరాబాద్ కొన్ని రోజులు ముంబై వస్తూపోతూ ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ నిన్న తన ఓటు హక్కును వినియోగించడం కోసం హైదరాబాద్ వచ్చారు. అయితే తాజాగా ఇప్పుడు మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ వెకేషన్ కోసం దుబాయ్ బయలుదేరినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నెల 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు అన్న సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఇక ఈయన పుట్టినరోజు జూనియర్

 ఎన్టీఆర్ అభిమానులకు చాలా స్పెషల్ అని చెప్పడంలో ఎటువంటి సందేహాలు లేదు. అయితే అదే రోజు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవరా సినిమా నుండి మొదటి పాట విడుదల చేస్తున్నారు మేకర్స్. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ టు నుండి కూడా మరొక క్రేజీ అప్డేట్ విడుదల చేయనున్నారు. అలాగే ఈ సినిమాలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు. దానికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ అప్డేట్స్ తో ఫ్యాన్స్ ఈ బర్త్ డేని స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోబోతుంటే.. ఎన్టీఆర్ కూడా తన సతీమణి ప్రణతితో ఈ బర్త్ డే స్పెషల్ గా జరుపుకునేందుకు వెకేషన్ ట్రిప్ ప్లాన్ చేసారు. ఈక్రమంలోనే నేడు తన సతీమణి ప్రణతితో కలిసి దుబాయ్ వెకేషన్ కి బయలుదేరారు. ఒక వారం రోజుల పాటు సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి.. దుబాయ్ లో బర్త్ డే వెకేషన్ ని ఎంజాయ్ చేయనున్నారు ఎన్టీఆర్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>