SportsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rr79b1d5e3-0645-4601-a03b-3b88047bc8a7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rr79b1d5e3-0645-4601-a03b-3b88047bc8a7-415x250-IndiaHerald.jpg(ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో బాగంగా మొదటి నుండి అద్భుతమైన ప్రదర్శనను కనబరిస్తున్న టీం లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒకటి. ఈ జట్టు ఈ సీజన్ లోకి మంచి అంచనాల నడుమ అడుగు పెట్టింది. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ జట్టు ఈ సీజన్ ప్రారంభం అయినప్పటి నుండి దాదాపు అన్ని మ్యాచ్ లలో కూడా అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తూ వస్తోంది. కొన్ని మ్యాచ్ లను ఈ జట్టు ఓడిపోయినప్పటికీ ఓడిపోయిన మ్యాచ్ లలో కూడా ఈ ఎల్ టీం అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి తమ జట్టు అభిమానులను అలాగే ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇకపోతేRr{#}Rajasthan;Indianప్లే ఆప్స్ కి చేరిన రాజస్థాన్ రాయల్స్..!ప్లే ఆప్స్ కి చేరిన రాజస్థాన్ రాయల్స్..!Rr{#}Rajasthan;IndianWed, 15 May 2024 09:30:16 GMT(ఐ పీ ఎల్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో బాగంగా మొదటి నుండి అద్భుతమైన ప్రదర్శనను కనబరిస్తున్న టీం లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఒకటి. ఈ జట్టు ఈ సీజన్ లోకి మంచి అంచనాల నడుమ అడుగు పెట్టింది. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ జట్టు ఈ సీజన్ ప్రారంభం అయినప్పటి నుండి దాదాపు అన్ని మ్యాచ్ లలో కూడా అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తూ వస్తోంది. కొన్ని మ్యాచ్ లను ఈ జట్టు ఓడిపోయినప్పటికీ ఓడిపోయిన మ్యాచ్ లలో కూడా ఈ ఎల్ టీం అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి తమ జట్టు అభిమానులను అలాగే ప్రేక్షకులను ఎంతగానో అలరించింది.

ఇకపోతే ఈ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్ లోకి చేరిపోయింది. ఇప్పటి వరకు ఈ జట్టు ఈ సీజన్ లో 12 మ్యాచ్ లను ఆడగా అందులో 8 మ్యాచ్ లలో గెలుపొంది కేవలం 4 మ్యాచ్ లలో మాత్రమే ఓడిపోయి 16 పాయింట్స్ తో పాయింట్ల పట్టిక లో 2 వ స్థానంలో ఉంది. ఇక ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఇంకా రెండు మ్యాచ్ పు మిగిలే ఉన్నాయి. రెండు మ్యాచ్ లు మిగిలి ఉండగానే ఈ జట్టు ప్లే ఆప్స్ కి చేరిపోయింది.

ఇలా ఐ పీ ఎల్ 2024 లో భాగంగా ప్లే ఆప్స్ కి చేరిపోయిన జట్లలో రాజస్థాన్ రాయల్స్ నిలిచింది. మరి మిగిలి ఉన్న రెండు మ్యాచ్ లలో కూడా ఈ జట్టు విజయాలను సాధిస్తే పాయింట్ల పట్టిక లో మొదటి లేదా రెండవ స్థానంలో ఉండే అవకాశం స్పష్టంగా ఉంది. మరి మిగిలి ఉన్న రెండు మ్యాచ్ లలో రాజస్థాన్ రాయల్స్ ఎలాంటి ఆట తీరును కనబరుస్తుందో అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>