Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle78cc9a54-2ebb-440b-94ae-a8cfa9c57bd0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle78cc9a54-2ebb-440b-94ae-a8cfa9c57bd0-415x250-IndiaHerald.jpgసినీ పరిశ్రమలో మొన్నటి వరకు చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించిన చిన్నారు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా అలరిస్తున్నారు. కొందరు బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.ఇక మరికొందరు సోషల్ మీడియాలో ఊహించిన విధంగా కనిపిస్తున్నారు. నిత్యం ఏదోక పోస్ట్, ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. అలగే పలువురు చైల్డ్ ఆర్టిస్ట్.. గ్లామరస్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లకు షాకిస్తున్నారు. ఇప్పుడు ఓ చైల్డ్ ఆర్టిస్ట్ పోస్ట్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాsocialstars lifestyle{#}netizens;Raccha;Thriller;anil music;BEAUTY;Heroineబీచ్ మధ్యలో బికినీలో రచ్చచేస్తున్న దృశ్యం పాపా..!!బీచ్ మధ్యలో బికినీలో రచ్చచేస్తున్న దృశ్యం పాపా..!!socialstars lifestyle{#}netizens;Raccha;Thriller;anil music;BEAUTY;HeroineWed, 15 May 2024 22:30:00 GMTసినీ పరిశ్రమలో మొన్నటి వరకు చైల్డ్ ఆర్టిస్టులుగా కనిపించిన చిన్నారు.. ఇప్పుడు హీరోహీరోయిన్లుగా అలరిస్తున్నారు. కొందరు బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటూ తమకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.ఇక మరికొందరు సోషల్ మీడియాలో ఊహించిన విధంగా కనిపిస్తున్నారు. నిత్యం ఏదోక పోస్ట్, ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు. అలగే పలువురు చైల్డ్ ఆర్టిస్ట్.. గ్లామరస్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గకుండా గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నెటిజన్లకు షాకిస్తున్నారు. ఇప్పుడు ఓ చైల్డ్ ఆర్టిస్ట్ పోస్ట్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవు తున్నాయి. దృశ్యం లో వెంకటేశ్ చిన్న కూతురిగా నటించిన ఎస్తర్ అనిల్ గుర్తుందిగా.. ఇప్పుడు ఈబ్యూటీ నెట్టింట చేసే సందడి గురించి చెప్పక్కర్లేదు.

మలయాళంలో పలు చిత్రాల్లో నటించిన ఎస్తర్ అనిల్ ఇప్పుడు హీరోయిన్ అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే కొన్ని చిత్రాల్లో కథానాయిక గా కనిపించి నప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. ప్రస్తుతం ఈబ్యూటీ సౌత్ ఇండస్ట్రీలో కథానాయికగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంది. కంటెంట్, పాత్ర సంబంధం లేకుండా వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించు కోవాలని చూస్తుంది.ఇదంతా పక్కన పెడితే ఈ బ్యూటీ నెట్టింట చేసే గురించి చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు గ్లామర్ ఫోటోస్ షేర్ చేస్తూ నిత్యం వార్తలలో నిలుస్తుంటుంది. తాజాగా వెకేషన్ వెళ్లిన ఈ అమ్మడు అక్కడ బికినలో దర్శనమిచ్చింది. అందమైన స్విమ్మింగ్ పూల్లో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోస్ షేర్ చేసింది. దీంతో ఎస్తర్ అనిల్ ఫోటోస్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మొన్నటివరకు చైల్డ్ ఆర్టిస్ గా కనిపించిన అమ్మాయి.. ఇప్పుడు గ్లామర్ హీరోయిన్ కు ఏమాత్రం తక్కువ కాకుండా ఉందేంటీ అంటూ షాకవుతున్నారు. ప్రస్తుతం మలయాళంలో ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో నటిస్తుంది ఎస్తర్ అనిల్. అలాగే ఈ బ్యూటీకి తెలుగులోనూ అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>