MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5b04910c-0e02-4fff-836a-e248856668ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5b04910c-0e02-4fff-836a-e248856668ae-415x250-IndiaHerald.jpgసెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ఈయన దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే చాలు నేషనల్ వైడ్ గా ఆ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆడియన్స్. అయితే ఇటీవల ఈ దర్శకుడు నుండి వచ్చిన సినిమా లియో. ఇక ఈ సినిమా కలెక్షన్స్ చూస్తేనే అర్థమవుతుంది ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో. అయితే ఈ సినిమాలో దళపతి విజయ్ హీరోగా నటించినప్పటికీ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడం వల్లే ఈ సినిమాకి అంతస్థాయిలో హైట్ వచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతలా లోకేష్ tollywood{#}Lokesh;Rajani kanth;Lokesh Kanagaraj;Kalanithi Maran;Darsakudu;Audience;Dalapathi;Joseph Vijay;Blockbuster hit;Director;Cinemaకూలీ కోసం రజనీకాంత్ తీసుకున్న రెమ్యూనరేషన్ తో ఒక పాన్ ఇండియా సినిమా తీయొచ్చు..!?కూలీ కోసం రజనీకాంత్ తీసుకున్న రెమ్యూనరేషన్ తో ఒక పాన్ ఇండియా సినిమా తీయొచ్చు..!?tollywood{#}Lokesh;Rajani kanth;Lokesh Kanagaraj;Kalanithi Maran;Darsakudu;Audience;Dalapathi;Joseph Vijay;Blockbuster hit;Director;CinemaWed, 15 May 2024 13:12:00 GMTసెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సినీ ఇండస్ట్రీలో ఈయన దర్శకత్వంలో సినిమా వస్తుంది అంటే చాలు నేషనల్ వైడ్ గా ఆ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆడియన్స్. అయితే ఇటీవల ఈ దర్శకుడు నుండి వచ్చిన సినిమా లియో. ఇక ఈ సినిమా కలెక్షన్స్ చూస్తేనే అర్థమవుతుంది ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో. అయితే ఈ సినిమాలో దళపతి విజయ్ హీరోగా నటించినప్పటికీ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించడం వల్లే ఈ సినిమాకి అంతస్థాయిలో హైట్ వచ్చింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతలా లోకేష్ కనగరాజ్ తన మార్క్ ను క్రియేట్ చేసుకున్నాడు. అంతలా క్రేజ్

 సంపాదించుకున్నాడు ఆయన. అయితే సాధారణంగా ఆయన దర్శకత్వంలో వచ్చే ఏ సినిమాలైనా సరే ఒక సినిమాకి మరొకటి లింక్ అప్ అయి ఉంటాయి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేసి ఆడియన్స్ను సరికొత్తగా ఆకట్టుకునే విధంగా సినిమాలను తీస్తూ ఉంటాడు ఈ దర్శకుడు. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ ఇప్పటికే భారీ విజయాన్ని అందుకుని ఉన్నాయి. ఇక ఇటీవల సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న లోకేష్ తన తదుపరి సినిమాతో ఆడియన్స్ను మరింత ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఈ నేపథ్యంలోనే తన నెక్స్ట్

 సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే తన తదుపరి సినిమా కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ సూపర్ స్టార్ రజినీకాంత్  తో కూలీ సినిమా షురూ చేశాడు. ఇటీవలే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అందులో భాగంగా రిలీజ్ చేసిన టీజర్ కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీలో తలైవా స్మగ్లర్‌గా కనిపించనున్నారు. రజినీ కూలీ సినిమా కోసం తీసుకునే రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ మారింది.తలైవా ఏకంగా రూ.260 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాక్.అలాగే డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌ రూ.60 కోట్లు అందుకుంటున్నట్లు తెలుస్తోంది..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>