MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/dsp--pushpa--sukumar--allu-arjun3b3eddf0-2697-4e21-add7-1ce016af8016-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/dsp--pushpa--sukumar--allu-arjun3b3eddf0-2697-4e21-add7-1ce016af8016-415x250-IndiaHerald.jpg పుష్ప 2 సినిమాని అంచనాలకు ఏమాత్రం తగ్గకూడదనేలా తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సినిమా మీద ఉన్న అంచనాలకు తగినట్టుగానే బడ్జెట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది.పుష్ప 2 సినిమాతో రికార్డులు క్రియేట్ చెయ్యడానికి సుకుమార్ అల్లు అర్జున్ చాలా పెద్ద ప్లానే వేసినట్టు తెలుస్తుంది. పైగా ఈ సినిమాలో కొన్ని సర్ ప్రైజ్ లు ఆడియన్స్ ని ఫుల్ ఖుషి చేస్తాయని అంటున్నారు. ఆగష్టు 15న థియేటర్లు దద్దరిల్లిపోవడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు.పుష్ప 2 మూవీలో ఒక సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ గా దేవి శ్రీDSP - Pushpa - Sukumar - Allu Arjun{#}sree;sukumar;Prize;Mythri Movie Makers;Arjun;raj;August;kushi;Kushi;Audience;Director;Hero;News;Nijam;Cinema;Indiaపుష్ప2: DSP కామియో.. రికార్డ్స్ కోసం గట్టి ప్లానే?పుష్ప2: DSP కామియో.. రికార్డ్స్ కోసం గట్టి ప్లానే?DSP - Pushpa - Sukumar - Allu Arjun{#}sree;sukumar;Prize;Mythri Movie Makers;Arjun;raj;August;kushi;Kushi;Audience;Director;Hero;News;Nijam;Cinema;IndiaWed, 15 May 2024 13:50:00 GMT పుష్ప 2 సినిమాని అంచనాలకు ఏమాత్రం తగ్గకూడదనేలా తెరకెక్కిస్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్  సినిమా మీద ఉన్న అంచనాలకు తగినట్టుగానే బడ్జెట్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వట్లేదని తెలుస్తుంది.పుష్ప 2 సినిమాతో రికార్డులు క్రియేట్ చెయ్యడానికి సుకుమార్ అల్లు అర్జున్ చాలా పెద్ద ప్లానే వేసినట్టు తెలుస్తుంది. పైగా ఈ సినిమాలో కొన్ని సర్ ప్రైజ్ లు ఆడియన్స్ ని ఫుల్ ఖుషి చేస్తాయని అంటున్నారు. ఆగష్టు 15న థియేటర్లు దద్దరిల్లిపోవడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు.పుష్ప 2 మూవీలో ఒక సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ గా దేవి శ్రీ ప్రసాద్ తెరంగేట్రం ఉంటుందని సమాచారం తెలుస్తుంది. సినిమాలో కొద్ది నిమిషాల పాటు ఉండే ఒక కీలక పాత్రలో దేవి శ్రీ ప్రసాద్ ని ఫిక్స్ చేశాడట డైరెక్టర్ సుకుమార్. పైగా దేవికి కూడా నటన మీద ఎప్పటి నుంచో ఆసక్తి ఉంది. పైగా పాన్ ఇండియా మూవీ పుష్ప 2 మూవీలో నటిస్తే చేసిన చిన్న పాత్రకైనా మంచి మైలేజ్ వస్తుందని భావిస్తున్నాడట దేవి శ్రీ ప్రసాద్. అందుకే దేవి శ్రీ ప్రసాద్ సుకుమార్ ఇచ్చిన ఆఫర్ ని కాదనకుండా ఓకే చెప్పేశాడట.


బన్నీ ఆల్రెడీ పుష్ప రాజ్ గా మరోసారి పూనకాలు తెప్పించడానికి రెడీ అవుతుంటే సరైన టైం లో దేవి శ్రీ ప్రసాద్ కూడా ఒక చిన్న క్యామియోతో అదరగొట్టేస్తాడని మేకర్స్ అంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో  తెలియదు కానీ.. సుకుమార్ ఇలా ప్లాన్ చేస్తే మాత్రం పుష్ప 2 కి ఖచ్చితంగా అడ్వాంటేజ్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలుగులో దేవి శ్రీ ప్రసాద్ హీరో కంటే తక్కువేం కాదు. ఆయనకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. పైగా దేవిలో ఓ యూనిక్ స్టైల్ కూడా ఉంటుంది. ఇలా రికార్డులు కోసం పుష్ప 2 సినిమా విషయంలో సుకుమార్ ఒకదాన్ని మించి మరొకటి అనేలా స్కెచ్ లు వేస్తున్నాడు.పుష్ప 2 ని సుకుమార్ నెక్స్ట్ లెవెల్ లో ప్లానింగ్ చేస్తున్నాడట. ఎలాగు తన మ్యూజిక్ తో సినిమాకు కావాల్సినంత హై ఇచ్చే దేవి శ్రీ ప్రసాద్ పుష్ప 2 మూవీలో చిన్న పాత్రతో మరో సర్ ప్రైజ్ ఇస్తాడని అంటున్నారు. పుష్ప 2 సినిమా కోసం పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ అంతా ఒక రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి వండర్స్ సృష్టిస్తుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>