MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/payal-rajput2d878178-66b4-4668-bf58-8c512c850927-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/payal-rajput2d878178-66b4-4668-bf58-8c512c850927-415x250-IndiaHerald.jpg పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. RX100, మంగళవారం సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్ తో అభిమానులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈసారి ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది . రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ లుక్ టైటిల్ ను రిలీజ్ చేశారు. రక్షణ పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. Payal Rajput{#}Payal Rajput;maanas;rajiv kanakala;raj;Shiva;lord siva;roshan;Thriller;tuesday;Traffic police;Darsakudu;Posters;Director;police;Chitram;Audience;Cinema;Successయాక్షన్ మోడ్ లో బోల్డ్ బ్యూటీ.. ఆసక్తి రేపుతున్న రక్షణ ఫస్ట్ లుక్..యాక్షన్ మోడ్ లో బోల్డ్ బ్యూటీ.. ఆసక్తి రేపుతున్న రక్షణ ఫస్ట్ లుక్..Payal Rajput{#}Payal Rajput;maanas;rajiv kanakala;raj;Shiva;lord siva;roshan;Thriller;tuesday;Traffic police;Darsakudu;Posters;Director;police;Chitram;Audience;Cinema;SuccessTue, 14 May 2024 16:45:00 GMT పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. RX100, మంగళవారం  సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్ తో అభిమానులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. మంగళవారం సినిమాతో ఫస్ట్ లేడి ఓరియంటెడ్ సక్సెస్ అందుకున్న రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఇప్పుడు మరో ఫిమేల్ సెంట్రిక్ సబ్జెక్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.  అయితే ఈసారి ఓ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది . రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ లుక్  టైటిల్ ను రిలీజ్ చేశారు. రక్షణ పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. 

పోలీస్ గెటప్ లో ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్న పాయల్ ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే సినిమాపై ఆసక్తినీ పెంచుతుంది. అంతేకాకుండా రోషన్ , మానస్ , రాజీవ్ కనకాల , వినోద్ బాల , శివ నారాయణ ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రణదీప్ ఠాకోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది.  ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... 

పాయల్ రాజ్ పుత్ ఇప్పటివరకు చేసిన సినిమాలకు భిన్నంగా సరికొత్త కోణంలో పాయల్ రాజ్ నీ చూపించే మూవీ ఇది.  ఈ సినిమాను ఒక పోలీసు ఆఫీసర్ కు రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ఆధారంగా ఈ మూవీను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. ఈ పోస్ట్ కు సంబంధించిన ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమాతో పాటూ పాయల్  రీసెంట్ గా ఓ వెబ్ సిరీస్ కి సైన్ చేసినట్లు సమాచారం. 







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>