Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-assembly-electionsd81c8928-2d09-4858-a2db-c4b80a8a5ccd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-assembly-electionsd81c8928-2d09-4858-a2db-c4b80a8a5ccd-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. గతంలో కంటే ఎక్కువగా ఓటు వెయ్యడానికి ప్రజలు ఆసక్తి చూపించారు. మండుటెండను కూడా లెక్క చెయ్యకుండా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు వేసి చరిత్ర తిరగరాశారు.ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిన మరి కొన్ని జిల్లాల లో మాత్రం విద్వంసకర దాడులు జరిగిన సంగతి తెలిసిందే.పల్నాడు ప్రాంతంలో భారీగా దాడులు జరిగాయి..నిన్న ఉదయం నుంచి చెదురుమదురు ఘటనల తో ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం కల్లా దాడులకు దారి తీసింది. ముఖ్యంగా వైసీపీ వర్సెస్ కూటమి గా స#assembly elections{#}anil music;Traffic police;P Anil Kumar Yadav;Lockdown;Ananthapuram;srinivasa reddy;meena;history;Mukesh;MLA;Guntur;Election Commission;MP;TDP;police;YCPపల్నాడు : జిల్లాలో జరిగిన విద్వంసానికి కారణం వారే.. అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!!పల్నాడు : జిల్లాలో జరిగిన విద్వంసానికి కారణం వారే.. అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు..!!#assembly elections{#}anil music;Traffic police;P Anil Kumar Yadav;Lockdown;Ananthapuram;srinivasa reddy;meena;history;Mukesh;MLA;Guntur;Election Commission;MP;TDP;police;YCPTue, 14 May 2024 12:09:54 GMTఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. గతంలో కంటే ఎక్కువగా ఓటు వెయ్యడానికి ప్రజలు ఆసక్తి చూపించారు. మండుటెండను కూడా లెక్క చెయ్యకుండా పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చి ఓటు వేసి చరిత్ర తిరగరాశారు.ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాల లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిన మరి కొన్ని జిల్లాల లో మాత్రం విద్వంసకర దాడులు జరిగిన సంగతి తెలిసిందే.పల్నాడు ప్రాంతం లో భారీగా దాడులు జరిగాయి..నిన్న ఉదయం నుంచి చెదురుమదురు ఘటనల తో ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం కల్లా దాడులకు దారి తీసింది. ముఖ్యంగా వైసీపీ వర్సెస్ కూటమి గా సాగుతున్న ఈ పోరు లో నేతలు పరస్పరం దాడులకు దిగారు.దీనితో విధ్వంసం చోటు చేసుకుంది..ఈ దాడుల వివరాలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి వెళ్లగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తీవ్రంగా పరిగణించారు. 

గుంటూరు జిల్లాలోని తెనాలి, పల్నాడు జిల్లాలోని మాచర్ల, అనంతపురం లో జరిగిన సంఘటలకు బాధ్యులైన వారిని వెంటనే గృహ నిర్బంధం లో ఉంచడం తో పాటు కేసులు నమోదు చేయాలని ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించారు.దాడులు ఉదృతం కావడంతో పోలీసులు తీవ్ర ప్రయత్నలతో దాడిని ఆపగలిగారు.అయితే నిన్న పల్నాడు జిల్లాలో దాడులను బాధాకరమని వైసీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అయిన అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.పల్నాడు లో నిన్న టీడీపీ అరాచకాన్ని ప్రజలంతా గమనించారు అని ఆయన తెలిపారు..వైసీపీకి మద్దతు తెలిపిన గ్రామాల పై టీడీపీ నేతలు దాడులు చేసినట్లుగా అనిల్ ఆరోపించారు..దాడులు జరుగుతున్న కూడా పోలీసులు అస్సలు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు..పోలీసులు, రెవెన్యూ అధికారులు టీడీపీ కి కొమ్ముకాసారని వైసీపీ నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. టీడీపీ అభ్యర్థి అరవిందబాబు కి ఈసీ రూల్స్ వర్తించవా అని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>