PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-pawan-cbn-tdp-ycp-janasena4eb55887-ebcd-4938-9cc3-3d01620904da-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-pawan-cbn-tdp-ycp-janasena4eb55887-ebcd-4938-9cc3-3d01620904da-415x250-IndiaHerald.jpgజెండలు జతకట్టడమే మీ ఎజెండా జనం గుండెల గుడి కట్టడమే జగన్ ఎజెండా.. అంటూ జగన్ జగమంతా తన వెంట నడిచేలా చేసుకున్నాడు. పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్ గా వస్తుంది అనే డైలాగ్ కు నిలువెత్తు నిదర్శనంగా ఆయన ఎన్నికల్లో పోరు చేశారని చెప్పవచ్చు. అలాంటి జగన్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. మరి జగన్ ను ఆపడానికి ఎన్ని ప్లాన్లు వేసినా, ఫ్యాన్ ముందు అవన్నీ బెడిసి కొట్టినట్టు సమాచారం. ఓవైపు టిడిపి, జనసేన, బిజెపి జతకట్టి జగన్ ను ఓడగొట్టాలని చూశారు. వీరి పోరు చాలదంటూ జగన్ ను తన సొjagan;pawan;cbn;tdp;ycp;janasena{#}lion;Army;temple;TDP;Jagan;media;June;Hanu Raghavapudi;Bharatiya Janata Partyజగమంత జగన్:బ్యాలెట్ బాక్స్ లో ఫ్యాన్..భయంతో సిబిఎన్, పవన్..!జగమంత జగన్:బ్యాలెట్ బాక్స్ లో ఫ్యాన్..భయంతో సిబిఎన్, పవన్..!jagan;pawan;cbn;tdp;ycp;janasena{#}lion;Army;temple;TDP;Jagan;media;June;Hanu Raghavapudi;Bharatiya Janata PartyTue, 14 May 2024 11:25:28 GMTజెండలు జతకట్టడమే మీ ఎజెండా  జనం గుండెల గుడి కట్టడమే జగన్ ఎజెండా.. అంటూ జగన్ జగమంతా తన వెంట నడిచేలా  చేసుకున్నాడు. పందులే గుంపులుగా వస్తాయి సింహం సింగిల్ గా వస్తుంది అనే డైలాగ్ కు నిలువెత్తు నిదర్శనంగా ఆయన ఎన్నికల్లో పోరు చేశారని చెప్పవచ్చు. అలాంటి జగన్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని తెలుస్తోంది. మరి జగన్ ను ఆపడానికి ఎన్ని ప్లాన్లు వేసినా, ఫ్యాన్ ముందు   అవన్నీ బెడిసి కొట్టినట్టు సమాచారం. ఓవైపు టిడిపి, జనసేన, బిజెపి జతకట్టి జగన్ ను ఓడగొట్టాలని చూశారు. వీరి పోరు చాలదంటూ జగన్ ను తన సొంత ఇంటి సభ్యులైన చెల్లెల్లు షర్మిల,  సునీత లు సొంత అన్నకి ఎదురు తిరిగారు. 

ఇంకోవైపు అధికారులను దెబ్బతీసే ప్రయత్నం, అలాగే మెయిన్ మీడియా అంతా ఒకే వైపు ఉన్న సందర్భం, రెండో మీడియా న్యూట్రల్ మీడియాను కూడా తన వైపు తిప్పుకునే  వ్యవహారం. గ్రౌండ్ లెవెల్ లో సోషల్ మీడియాను కూడా టిడిపి ఇంపాక్ట్ చూపించే ప్రయత్నం చేయడం, ఎన్నో కుయుక్తులు పన్ని జగన్ కు ఒక్క దారి లేకుండా చేశారు. అయినా జగన్ ఏ మాత్రం వణుకు బెనుకు లేకుండా వన్ మ్యాన్ ఆర్మీ లాగా కథంతా నడిపించి జనాల్లోకి తన వాయిస్ తీసుకెళ్లాడు. ఓటర్లకు 2014 నుంచి 2019 వరకు అలాగే 2019 నుండి 2024 వరకు పరిపాలన ఏ విధంగా ఉంది, తేడాలు మీరే గమనించుకోవాలనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.

2014 నుంచి 19 వరకు అద్భుతం జరిగితే వారికే ఓటేయండి, 2019 నుంచి 2024 వరకు అద్భుతం జరిగితే మాకే ఓటేయండి ఏదైనా మీరే డిసైడ్ చేసుకోండి అంటూ  ఓట్లను ఆర్జించాడు. ఈ విధమైన ప్రయత్నం వల్లే మహిళలు కూడా ఓట్లు వేయడానికి బారులు తీరారు. అప్పుడు పసుపు, కుంకుమ తరహాలో  డబ్బులు తీసుకొని జగన్ కు ఓటేసిన వారు, ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు తీసుకొని చంద్రబాబుకు ఓటేస్తారా లేదంటే జగన్ కు ఓటేస్తారా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. కానీ జగన్ మాత్రం సర్వశక్తులు ఒడ్డీ ప్రజల్లోకి వెళ్లారని  చెప్పవచ్చు. దీనిపై పూర్తిస్థాయిలో మనకు క్లారిటీ రావాలంటే జూన్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>