MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanna8f58ea95-8c38-4423-bf88-218fc056f9e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanna8f58ea95-8c38-4423-bf88-218fc056f9e2-415x250-IndiaHerald.jpgతెలుగు , తమిళ పరిశ్రమలలో సూపర్ క్రేజ్ కలిగిన నటిమనులు అయినటువంటి తమన్నా , రాశి కన్నా తాజాగా తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయిన సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన "అరుణ్మనై 4" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఒకే రోజు విడుదల అయింది. ఈ సినిమా తమిళ్ లో మే 3 వ తేదీన "అరుణ్మనై 4" అనే పేరుతో విడుదల కాగా ఇదే తేదీన ఈ సినిమా తెలుగు లో బాక్ అనే టైటిల్ తో విడుదల అయింది. ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు యావరేజ్ టాక్ వచ్చింది. అయినప్పటTamanna{#}raasi;sundar c;tamannaah bhatia;Kerala;Tamil;Cinema;Box office;Teluguయావరేజ్ టాక్ తో భారీ లాభాలను అందుకున్న "బాక్"...ఇలాగే కొనసాగితే ఇక అంతే..?యావరేజ్ టాక్ తో భారీ లాభాలను అందుకున్న "బాక్"...ఇలాగే కొనసాగితే ఇక అంతే..?Tamanna{#}raasi;sundar c;tamannaah bhatia;Kerala;Tamil;Cinema;Box office;TeluguTue, 14 May 2024 10:43:00 GMTతెలుగు , తమిళ పరిశ్రమలలో సూపర్ క్రేజ్ కలిగిన నటిమనులు అయినటువంటి తమన్నా , రాశి కన్నా తాజాగా తమిళ సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయిన సుందర్ సి దర్శకత్వంలో రూపొందిన "అరుణ్మనై 4" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఒకే రోజు విడుదల అయింది. ఈ సినిమా తమిళ్ లో మే 3 వ తేదీన "అరుణ్మనై 4" అనే పేరుతో విడుదల కాగా ఇదే తేదీన ఈ సినిమా తెలుగు లో బాక్ అనే టైటిల్ తో విడుదల అయింది.

ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు యావరేజ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి ఎన్ని కోట్ల లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం. బాక్ మూవీ కి సంబంధించిన 10 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటి వరకు కంప్లీట్ అయింది. అందులో భాగంగా ఈ సినిమాకు తమిళ నాడు రాష్ట్రం లో 41.60 కోట్ల కలెక్షన్ లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.55 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. కేరళ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.95 కోట్లు , ఓవర్ సీస్ లో 5.10 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మొత్తంగా ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా పది రోజుల్లో 26.25 కోట్ల షేర్ ... 54.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి దాదాపు 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో ఈ మూవీ ఇప్పటి వరకు 8.25 కోట్ల రేంజ్ లో లాభాలను అందుకుంది. ఈ మూవీ యావరేజ్ టాక్ తోనే ఈ స్థాయిలో లాభాలను అందుకుంది అంటే ఒక వేళ బ్లాక్ బాస్టర్ టాక్ కనుక ఈ మూవీ కి వచ్చి ఉంటే ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసేది ఏ స్థాయి లాభాలను తెచ్చుకొనేదో.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>