MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pushpa-27d6a927c-1080-404a-af8f-5472f4c16058-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/pushpa-27d6a927c-1080-404a-af8f-5472f4c16058-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందతున్న పుష్ప 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్‌ ఈ సినిమాను దాదాపు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ నిర్వహించి మరి షూటింగ్‌ చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది.ఆగస్టు నెలలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. జూన్ లేదా జులై దాకా ఫస్ట్‌ కాపీ ని రెడీ చేసే విధంగా దర్శకుడు సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. పుష్ప 1 మూవీ పాన్ ఇండియా రేంజ్‌ లో భారీ విజయాPushpa 2{#}Allu Arjun;Arjun;BEAUTY;rashmika mandanna;Darsakudu;anasuya bharadwaj;Anasuya;Heroine;Director;Hero;Hindi;India;News;August;Cinema;Juneపుష్ప2 పనులు ఎంతవరకు వచ్చాయంటే?పుష్ప2 పనులు ఎంతవరకు వచ్చాయంటే?Pushpa 2{#}Allu Arjun;Arjun;BEAUTY;rashmika mandanna;Darsakudu;anasuya bharadwaj;Anasuya;Heroine;Director;Hero;Hindi;India;News;August;Cinema;JuneTue, 14 May 2024 18:56:22 GMTఅల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందతున్న పుష్ప 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్‌ ఈ సినిమాను దాదాపు ఏడాది పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ నిర్వహించి మరి షూటింగ్‌ చేస్తున్నాడు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది.ఆగస్టు నెలలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. జూన్ లేదా జులై దాకా ఫస్ట్‌ కాపీ ని రెడీ చేసే విధంగా దర్శకుడు సుకుమార్‌ ప్లాన్‌ చేస్తున్నాడు. పుష్ప 1 మూవీ పాన్ ఇండియా రేంజ్‌ లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. అయితే పుష్ప 2 సినిమా అంతకు మించి ఉండబోతుంది అంటూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో నమ్మకంగా చెబుతున్నారు. ఇటీవల విడుదల అయిన టీజర్ లో హీరో అస్సలు తగ్గేదేలే అంటూ చెప్పిన డైలాగ్ సినిమాలో కచ్చితంగా అంతకు మించి వినోదాల విందు ఉండబోతుంది అంటూ ఫ్యాన్స్ కి నమ్మకం కలిగిస్తుంది.


అల్లు అర్జున్‌ పుష్ప 2 లో చూపించే మ్యానరిజం తో పాటు బాడీ లాంగ్వేజ్ కొన్ని డైలాగ్స్ ఇలా ప్రతి ఒక్కటి కూడా భారీ స్థాయిలో సినిమా పై హైప్ ను క్రియేట్‌ చేస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే ఒక్కొక్కటి చొప్పున ఓ రేంజ్ లో  హైప్ ను పెంచే విధంగా రివీల్‌ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.పుష్ప 2 టైటిల్‌ సాంగ్ కు హిందీ తెలుగులో మంచి స్పందన వచ్చింది. అందులోని అల్లు అర్జున్ చేసిన సిగ్నేచర్ స్టెప్‌ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ముందు ముందు కూడా పాటలు ఇంకా టీజర్‌, ట్రైలర్ తో సినిమా స్థాయి అమాంతం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.హాట్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఐటెం సాంగ్ చేయబోతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఫహద్‌ ఫాసిల్‌, అనసూయ భరద్వాజ్, సునీల్‌ ఇంకా రావు రమేష్‌ ఇంకా తదితరులు ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా టాకీ పార్ట్ జరుపుకుంటుంది. రష్మిక మందన్న టాకి పనుల్లో పాల్గొనింది. ఆగష్టు 15 వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>