MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodaaec0f2f-6a93-4d86-ac2f-eb2fd2253eb0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodaaec0f2f-6a93-4d86-ac2f-eb2fd2253eb0-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జూనియర్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్ద గుమ్మ తన సొంత టాలెంట్ తో హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. పలు సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాలతో హీరోయిన్గా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. కాగా ఇటీవల వచ్చిన తంత్ర సినిమా మాత్రం అనన్యకి మంచి హిట్ అందించింది. దాంతో ఈ ముద్దుగుమ్మకు వరుస సినిమాల్లో నటించే అవకాశాలు దక్కుతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈమెకి బాలీవుడ్ నుండి అవకాశాలు tollywood{#}Ananya Pandey;ananya;Mallesam;Mallesham;Ananya Nagalla;Hindi;Jr NTR;Director;News;Heroine;bollywood;Cinemaబాలీవుడ్ ఎంట్రీ కి రెడీ అయిన అనన్య..!?బాలీవుడ్ ఎంట్రీ కి రెడీ అయిన అనన్య..!?tollywood{#}Ananya Pandey;ananya;Mallesam;Mallesham;Ananya Nagalla;Hindi;Jr NTR;Director;News;Heroine;bollywood;CinemaTue, 14 May 2024 15:20:45 GMTటాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జూనియర్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్ద గుమ్మ తన సొంత టాలెంట్ తో హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. పలు సినిమాల్లో హీరోయిన్గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాలతో హీరోయిన్గా మంచి గుర్తింపుని తెచ్చుకుంది. కాగా ఇటీవల వచ్చిన తంత్ర సినిమా మాత్రం అనన్యకి మంచి హిట్ అందించింది. దాంతో ఈ ముద్దుగుమ్మకు వరుస సినిమాల్లో నటించే అవకాశాలు దక్కుతున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి.

ఈ క్రమంలోనే ఈమెకి బాలీవుడ్ నుండి అవకాశాలు వస్తున్నాయి అన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా అనుచింది సమాచారం ప్రకారం ఈమె బాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. కానీ హీరోయిన్గా కాదట. రైటర్ గా ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. మల్లేశం సినిమా డైరెక్టర్ రాజ్ రాచకొండ తీసిన హిందీ సినిమా 8 ఏ ఎం మెట్రో సినిమా కథకి తను సహకారం అందిస్తున్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. కాగా ఈ విషయాన్ని స్వయంగా ఆమె తెలియజేస్తుంది.

దీంతో ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ సినిమా ప్రస్తుతం జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా.. ఈ సినిమా మొదట్లో.. అనన్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక స్లైడ్ ఉంది.. అది అనన్య షేర్ చేసింది. మొత్తానికి బాలీవుడ్ లో ఏదోక విధంగా పాగా వెయ్యబోతుందని తెలుస్తుంది.. మొత్తానికి అనన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చేసింది.. ఇక సినిమాల విషయానికొస్తే.. రీసెంట్ గా తంత్ర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా మంచి టాక్ ను అందుకుంది..ఇక ‘పొట్టేల్’ తో మరో సారి ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>