Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5ffcd354-25c1-4f1e-8617-51361f607e80-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle5ffcd354-25c1-4f1e-8617-51361f607e80-415x250-IndiaHerald.jpgనేచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రేమమ్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. తన నటనతో, నృత్యాలతో అందరినీ ఆకట్టుకుంది. సాయిపల్లవిని అందరూ ఇష్టపడతారు. హీరోయిన్ అయినా ఎటువంటి ఆడంబరాలకు పోకుండా సింపుల్ గా ఉంటుంది. తన సహజమైన నటనతో లేడీ పవర్ స్టార్ అనే బిరుదును సంపాదించుకుంది. ఇటీవలే సాయిపల్లవి తన పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. తండేల్ చిత్ర యూనిట్ తన పుట్టినరోజుకు సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియో విడుదల చేసింది.పుట్టినరోజు వేడుకకు సంబంధించిన వీడియోsocialstars lifestyle{#}Premam;Sai Pallavi;BEAUTY;Pawan Kalyan;Samantha;Naga Chaitanya;Heroine;Hero;Telugu;marriageసాయిపల్లవి పై ప్రేమచుపిస్తున్న చైతూ.. ఎమోషన్ లో సమంత..??సాయిపల్లవి పై ప్రేమచుపిస్తున్న చైతూ.. ఎమోషన్ లో సమంత..??socialstars lifestyle{#}Premam;Sai Pallavi;BEAUTY;Pawan Kalyan;Samantha;Naga Chaitanya;Heroine;Hero;Telugu;marriageTue, 14 May 2024 12:45:00 GMTహీరోయిన్ సమంత జీవితం తెరిచిన పుస్తకమే. ఆమె సినీ జీవితం దగ్గర నుంచి వ్యక్తిగత జీవితం వరకు అన్ని విషయాలు అందరికి తెలిసినవే. తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన సమంత .. హీరో నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైనా కొన్నాళ్లకే వీరి మధ్య అభిప్రాయభేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. సమంత ప్రస్తుతం ఒంటరికి ఉంటున్నారు. సమంత గత కొంతకాలంగా మయసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో ఆమె కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు.నేచురల్ బ్యూటీ సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రేమమ్ సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. తన నటనతో, నృత్యాలతో అందరినీ ఆకట్టుకుంది. సాయిపల్లవిని అందరూ ఇష్టపడతారు. హీరోయిన్ అయినా ఎటువంటి ఆడంబరాలకు పోకుండా సింపుల్ గా ఉంటుంది. తన సహజమైన నటనతో లేడీ పవర్ స్టార్ అనే బిరుదును సంపాదించుకుంది. ఇటీవలే సాయిపల్లవి తన పుట్టినరోజును జరుపుకున్న సంగతి తెలిసిందే. తండేల్ చిత్ర యూనిట్ తన పుట్టినరోజుకు సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియో విడుదల చేసింది.పుట్టినరోజు వేడుకకు సంబంధించిన వీడియోతోపాటు ఫొటోలు కూడా విడుదల చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో నాగచైతన్య సాయిపల్లవికి ఎంతో ప్రేమగా కేక్ తినిపిస్తున్నాడు. ఆ ఫొటో అందరినీ ఆకట్టుకుంది. దీన్ని చూసిన నెటిజన్లు వీరి జంట చాలా బాగుందని, పెళ్లి చేసుకుంటే బాగుంటుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫొటో చూస్తే సమంత కుళ్లుకొని చచ్చిపోతుందని, చైతూది చాలా మంచి మనసు అని, చూశావా పల్లవికి ఎంతో ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తున్నాడు.. అలాంటి ప్రేమను వదులుకున్నావు.. ఈ ఫొటో చూస్తే నువ్వు ఏడవాల్సిందే అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఈ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి.సమంత-నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య ఎక్కడా సమంత గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అయితే సమంత మాత్రం కొన్ని సందర్భాల్లో పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. దీనిపై నెటిజన్లు సమంతను ట్రోల్ చేశారు. నీగురించి ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడలేదని.. కానీ నువ్వు మాట్లాడిన మాటలు మాత్రం చైతూ గురించే అని స్పష్టంగా అర్థమవుతోందంటూ ట్రోల్ చేశారు. 







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>