PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayalasima-kadapa-pulivendula-politicsf12bdeda-4411-421b-b50c-6eb861b85aaf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/rayalasima-kadapa-pulivendula-politicsf12bdeda-4411-421b-b50c-6eb861b85aaf-415x250-IndiaHerald.jpg ఆంధ్రప్రదేశ్లోని ఎట్టకేలకు ఓటింగ్ సెక్షన్ ఈరోజు జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి..40.2% ఓటింగ్ అయితే జరిగింది.. ఎక్కువగా కడప జిల్లాలో పోలింగ్ బాగా జరుగుతోంది.అందులో పులివెందులలో 49 శాతంపైగా ఓటింగ్ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయగిరి నియోజకవర్గంలో హైయెస్ట్ గా 52.5 శాతం నమోదయింది. చాలావరకు 40 శాతంపైగా ఓటింగ్ నమోదయింది.. కళ్యాణ్దుర్గంలో కేవలం 27.2 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయింది.. తిరుపతి నియోజవర్గం కూడా 30% వరకు అయ్యింది.. ఓవరాల్ గా చూసుకుంటే మధ్యాహ్నం వరకు రాష్ట్రవ్యాప్తంRAYALASIMA;KADAPA;PULIVENDULA;POLITICS{#}Tirupati;Y S Vivekananda Reddy;Udayagiri;Sharmila;kadapa;MP;Macherla;News;Evening;YCP;TDP;Assemblyరాయలసీమ ( కడప): అత్యధికంగా అక్కడే ఎందుకు పోలింగ్ జరుగుతోంది.. ఎవరికి ఎఫెక్ట్?రాయలసీమ ( కడప): అత్యధికంగా అక్కడే ఎందుకు పోలింగ్ జరుగుతోంది.. ఎవరికి ఎఫెక్ట్?RAYALASIMA;KADAPA;PULIVENDULA;POLITICS{#}Tirupati;Y S Vivekananda Reddy;Udayagiri;Sharmila;kadapa;MP;Macherla;News;Evening;YCP;TDP;AssemblyMon, 13 May 2024 17:50:12 GMT
ఆంధ్రప్రదేశ్లోని ఎట్టకేలకు ఓటింగ్ సెక్షన్ ఈరోజు జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటిగంట సమయానికి..40.2% ఓటింగ్ అయితే జరిగింది.. ఎక్కువగా కడప జిల్లాలో పోలింగ్ బాగా జరుగుతోంది.అందులో పులివెందులలో 49 శాతంపైగా ఓటింగ్ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయగిరి నియోజకవర్గంలో హైయెస్ట్ గా 52.5 శాతం నమోదయింది. చాలావరకు 40 శాతంపైగా ఓటింగ్ నమోదయింది.. కళ్యాణ్దుర్గంలో కేవలం 27.2 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయింది.. తిరుపతి నియోజవర్గం కూడా 30% వరకు అయ్యింది.. ఓవరాల్ గా చూసుకుంటే మధ్యాహ్నం వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ పర్వాలేదు..



మరి మూడు గంటల తర్వాత 57 పోలింగ్ శాతం చివరికి 78% పైగా పోలింగ్ అయ్యే అవకాశం ఉన్నదట. రూరల్ ఏరియాలో వాలంటరీలు చాలా చురుకుగా పనిచేస్తున్నారట.. వాలంటరీలు సంక్షేమ పథకాల లబ్ధిదారులను మహిళలను సైతం ఇళ్లకు వచ్చి మరి భయపెట్టి ఓటింగ్ వేయిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వైసిపి పార్టీ పోల్ మేనేజ్మెంట్లు చాలా కష్టపడుతోందని చెప్పవచ్చు.. టిడిపి నేతలు మాత్రం జాలీగా తమ ప్రభుత్వమే వస్తుందంటూ వదిలేస్తున్నారు.. చాలా నియోజవర్గాలలో వైసిపి ఓటర్ల హవానే ఎక్కువగా కనిపిస్తోంది.


ఎగ్జిట్ పోల్స్ ను అంచనా వేసిన తర్వాత మాత్రమే కరెక్ట్ గా ట్రెండ్ ని అంచనా వేయవచ్చు.. కడపలో ఎందుకు ఇంత ఓటింగ్ పర్సంటేజ్ నమోదయిందనే విషయం పైన.. వైయస్ వివేకానంద రెడ్డి గారి కేసు ఎఫెక్ట్ ఉందా.. షర్మిల గారి మీద సింపతి ఉందా.. సునీత గారి మీద ఏదైనా సింపతి ఉందా.. వైయస్ ఫ్యామిలీ ఓట్లు చీలిపోయాయా.. ఇలా ఎన్నో మిలియన్ డాలర్ల ప్రశ్నలు ఉన్నాయి.. అసెంబ్లీ వరకు వైసీపీకి వేసుకొని.. ఎంపీ స్థానాన్ని క్రాస్ ఓటింగ్ కింద షర్మిల కు వేస్తున్నారని టాక్ కూడా వినిపిస్తోంది.. కొన్ని నియోజకవర్గాలలో తలలు పగలగొట్టుకుంటూ ఉండడమే కాకుండా టిడిపి నేతలు భయబ్రాంతులకు గురి చేస్తున్నారు ఓటర్లను. అలాగే మాచర్ల నియోజకవర్గం లో కూడా ఎన్నో అవాంతరాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే బాపట్లలో కూడా ఇలాంటి సంఘటనలే జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 18 నియోజకవర్గాలలో విపరీతమైన గొడవలు జరుగుతున్నాయి.. అక్కడ వెబ్ కాస్టింగ్ కూడా లైవ్ లో ఉందని తెలిసినప్పటికీ కూడా ఇలా రెచ్చిపోతున్నారు నేతలు.. మూడు నుంచి సాయంత్రం ఆరు వరకే ఎక్కువ పోలింగ్ నమోదయ్య అవకాశం ఉన్నది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>