Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle53312bb9-0139-4c31-b84d-2fca62c8cf45-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle53312bb9-0139-4c31-b84d-2fca62c8cf45-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా వచ్చాక రూమర్స్‌కు కొదవే లేకుండా పోయింది. చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది నటీనటులకు సంబంధించిన అనేక వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.ముఖ్యంగా సమంతకు సంబంధించిన అనేక పుకార్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కొన్ని సార్లు దీనిపై సమంత స్పందించి కౌంటర్ ఇస్తే, ఇంకొన్ని సార్లు లైట్ తీసుకుంటూ ఉంటుంది. ఇక సమంత రెస్పాండ్ అయ్యి వార్నింగ్ ఇచ్చినా రూమర్స్‌కు మాత్రం తెర పడటం లేదు. ముఖ్యంగా ఎప్పటి వార్తలనో కూడా మళ్లీ ట్రోల్ చేయడం, నాగచైతన్య తో సమంతను పోల్చుతూ కామెంట్ చేయడం అనేది కామ్ అsocialstars lifestyle{#}gautham menon;sam;Sam Mendes;Amarnath K Menon;Naga Chaitanya;Samantha;INTERNATIONAL;media;Cinema;Wife;Newsహోటల్ రూంలో డైరెక్టర్ భార్యకు అడ్డంగా దొరికిపోయిన సమంత..??హోటల్ రూంలో డైరెక్టర్ భార్యకు అడ్డంగా దొరికిపోయిన సమంత..??socialstars lifestyle{#}gautham menon;sam;Sam Mendes;Amarnath K Menon;Naga Chaitanya;Samantha;INTERNATIONAL;media;Cinema;Wife;NewsMon, 13 May 2024 12:59:15 GMTసోషల్ మీడియా వచ్చాక రూమర్స్‌కు కొదవే లేకుండా పోయింది. చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది నటీనటులకు సంబంధించిన అనేక వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.ముఖ్యంగా సమంతకు సంబంధించిన అనేక పుకార్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కొన్ని సార్లు దీనిపై సమంత స్పందించి కౌంటర్ ఇస్తే, ఇంకొన్ని సార్లు లైట్ తీసుకుంటూ ఉంటుంది. ఇక సమంత రెస్పాండ్ అయ్యి వార్నింగ్ ఇచ్చినా రూమర్స్‌కు మాత్రం తెర పడటం లేదు. ముఖ్యంగా ఎప్పటి వార్తలనో కూడా మళ్లీ ట్రోల్ చేయడం, నాగచైతన్య తో సమంతను పోల్చుతూ కామెంట్ చేయడం అనేది కామ్ అయిపోయింది. అయితే ఈ క్రమంలోనే ఈ నటికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ నెట్టింట వైరల్ అవుతోంది. అది ఏమిటంటే?

గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేశావే సినిమాలో సామ్ హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీ సమయంలో సమంత దర్శకుడికి చాలా క్లోజ్ అయ్యిందంట. తనతో చాలా సరదగా ఉండేదంట. ఇక వీరి కాంబోలో ఏటో వెళ్లిపోయింది మనసు సినిమా కూడా వచ్చింది. దీంతో వీరి మధ్య స్నేహం మరింత పెరిగింది. అయితే ఒక రోజు వీరిద్దరూ ఒకే రూమ్‌లో ఉండగా.. దర్శకుడి భార్య వచ్చి సమంతను చివాట్లు పెట్టిందంట. అంతేకాకుండా చేయిచేసుకుందని కూడా ఓ వార్త వచ్చింది. ఇక ఈ ఘటన తర్వాత సమంత హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం. ఇక అప్పటి వార్త మరోసారి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇక ఇది చూసిన ఫ్యాన్స్ ఇందులో వాస్తవం లేదు. సమంత, గౌతమ్ మీనన్ మధ్య మంచి అనుబంధం ఉంది. ఆయనను సమంతను సొంత కూతురిలా చూసుకునేవాడు అంటూ చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇదిలా ఉంటే, వృత్తిరీత్యా ప్రస్తుతం సమంత 'మా ఇంటి బంగారం' సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రంలో ఆమె నటనను, అలాగే అంతర్జాతీయ సిరీస్ " సిటాడెల్ " భారతీయ అనుసరణలో ఆమె రాబోయే పాత్రను "సిటాడెల్: హనీ బన్నీ" అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>