Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ai670081ed-e88e-4e3a-b5f0-b546dcaaed5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ai670081ed-e88e-4e3a-b5f0-b546dcaaed5b-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రతి రంగంలో కూడా అధునాతనమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ టెక్నాలజీ కారణంగా ప్రతి పని కూడా సులభతరంగా మారిపోయింది అని చెప్పాలి. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న ఎన్నో పనులు ఇప్పుడు సుసాధ్యంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా కొన్ని రంగాలలో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ అయితే ఇక వినూత్నమైన పోకడలకు కారణం అవుతుంది అని చెప్పాలి. అయితే సినిమా రంగంలో కూడా ఇలాంటి టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఒకప్పటిలా కాకుండా ప్రస్తుతం లేనివి ఉన్నట్లు ఉన్నవి చూపించి ప్రేక్షకులను మాయ చేయడంలో డైరెక్టర్లు సకAi{#}Graphics;Newyork;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;maya;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Success;Cinemaఇక హీరో హీరోయిన్లు అవసరం లేదు.. ఏఐ టెక్నాలజీతో సినిమా తీసేయొచ్చట?ఇక హీరో హీరోయిన్లు అవసరం లేదు.. ఏఐ టెక్నాలజీతో సినిమా తీసేయొచ్చట?Ai{#}Graphics;Newyork;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;maya;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Success;CinemaMon, 13 May 2024 15:00:00 GMTప్రస్తుతం ప్రతి రంగంలో కూడా అధునాతనమైన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ టెక్నాలజీ కారణంగా ప్రతి పని కూడా సులభతరంగా మారిపోయింది అని చెప్పాలి. ఒకప్పుడు అసాధ్యం అనుకున్న ఎన్నో పనులు ఇప్పుడు సుసాధ్యంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా కొన్ని రంగాలలో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ అయితే ఇక వినూత్నమైన పోకడలకు కారణం అవుతుంది అని చెప్పాలి. అయితే సినిమా రంగంలో కూడా ఇలాంటి టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఒకప్పటిలా కాకుండా ప్రస్తుతం లేనివి ఉన్నట్లు ఉన్నవి చూపించి ప్రేక్షకులను మాయ చేయడంలో డైరెక్టర్లు సక్సెస్ అవుతున్నారు.


 అయితే ఇలా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను వాడే వస్తువులను ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చూపించడం సర్వసాధారణమే. దీనినే గ్రాఫిక్స్ అంటారు. ఇలా ఏ సినిమాలో చూసిన నేటి రోజుల్లో గ్రాఫిక్స్ తప్పకుండా కనిపిస్తోంది. కానీ నటీనటులు లేకుండానే సినిమా తీయడం గురించి ఎప్పుడైనా విన్నారా.. అదేంటి నటీనటులు లేకుండా సినిమా ఎలా ఉంటుంది. అలా అయితే అది కార్టూన్ సినిమా అవుతుంది అంటారు ఎవరైనా. అయితే ఇక్కడ ఏకంగా నటీనటులు లేకుండానే ఉన్నట్లు కల్పించి సినిమా తీశారు. ఇటీవల కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ప్రతి రంగంలో సంచలన మార్పులకు కారణం అవుతుంది.


 ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో చిత్ర పరిశ్రమంలో కూడా సరికొత్త పోకూడదు ఇక ఏఐ కారణం కాబోతుంది అన్నది తెలుస్తుంది   ఎందుకంటే ఇటీవలే నటీనటుల అవసరం లేకుండానే సినిమాలను నిర్మించగలుగుతుంది. న్యూయార్క్ లోని ఏఐ ఫిలిం ఫెస్టివల్లో తాజాగా ఒక పోటీ పెట్టగా.. 3 వేలకు పైగా ఏఐ లాగు చిత్రాలు వచ్చాయి. వీటిలో పది వీడియోలు ఎంపిక చేసి నిర్వాహకులు ప్రదర్శించారు. అయితే అవి ఇన్ సెప్షన్, మాట్రిక్స్, లవింగ్ మెన్షన్ మూవీలను గుర్తు చేశాయి అని తెలిపారు నిపుణులు. అయితే రానున్న రోజుల్లో పూర్తిస్థాయి సినిమాను కూడా నటీనటుల అవసరం లేకుండానే ఏఐ సాయంతో నిర్మించే అవకాశం ఉంది అంటూ అభిప్రాయపడ్డారు నిపుణులు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>