PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pk-chandrababu-ravi-prakash165cdeb3-e9a3-456f-81fa-bfd05be1e019-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pk-chandrababu-ravi-prakash165cdeb3-e9a3-456f-81fa-bfd05be1e019-415x250-IndiaHerald.jpgఈ రోజున ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, రాజ్యసభ ఎన్నికలు సైతం జరగబోతున్నాయి.. ఈసారి వైసీపీ పార్టీ అటు టిడిపి పార్టీ కూడా అధికారంలోకి వస్తామంటూ ఎవరి ధీమాతో వారు ఉన్నారు. ముఖ్యంగా అధికార పార్టీ వైసిపి తాము చేసిన మంచి పనులు సంక్షేమ కార్యక్రమాల వల్లే తాము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామంటూ భీమాని వ్యక్తం చేస్తున్నారు ఎదుటి వాళ్ళ ఆలోచనలను ప్రభావితం చేయడం.. అనేటువంటి ప్రయత్నంలో చంద్రబాబును మించిన వారు ఎవరూ లేరు.. ముఖ్యంగా గెలవకముందే అవి చేసేస్తాము ఇవి చేసేస్తాము ఆ నెల నుంచే చేస్తామంటూ ప్రజలని మభ్యPK;CHANDRABABU;RAVI PRAKASH{#}Ravi Prakaash;Rajya Sabha;Lagadapati Rajagopal;Scheduled caste;Prashant Kishor;ravi anchor;Interview;Survey;Yevaru;Telugu Desam Party;Party;Andhra Pradesh;YCP;TDPఏపీ: పీకే టిడిపికి అమ్ముడుపోయాడా.. ఇదే సాక్ష్యం..!ఏపీ: పీకే టిడిపికి అమ్ముడుపోయాడా.. ఇదే సాక్ష్యం..!PK;CHANDRABABU;RAVI PRAKASH{#}Ravi Prakaash;Rajya Sabha;Lagadapati Rajagopal;Scheduled caste;Prashant Kishor;ravi anchor;Interview;Survey;Yevaru;Telugu Desam Party;Party;Andhra Pradesh;YCP;TDPMon, 13 May 2024 07:13:47 GMTఈ రోజున ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, రాజ్యసభ ఎన్నికలు సైతం జరగబోతున్నాయి.. ఈసారి వైసీపీ పార్టీ అటు టిడిపి పార్టీ కూడా అధికారంలోకి వస్తామంటూ ఎవరి ధీమాతో వారు ఉన్నారు. ముఖ్యంగా అధికార పార్టీ వైసిపి తాము చేసిన మంచి పనులు సంక్షేమ కార్యక్రమాల వల్లే తాము ఖచ్చితంగా అధికారంలోకి వస్తామంటూ భీమాని వ్యక్తం చేస్తున్నారు


ఎదుటి వాళ్ళ ఆలోచనలను ప్రభావితం చేయడం.. అనేటువంటి ప్రయత్నంలో చంద్రబాబును మించిన వారు ఎవరూ లేరు.. ముఖ్యంగా గెలవకముందే అవి చేసేస్తాము ఇవి చేసేస్తాము ఆ నెల నుంచే చేస్తామంటూ ప్రజలని మభ్యపెడుతూ ఉంటారు.. వీరికి తగ్గట్టుగా కొంతమంది కూడా చంద్రబాబుకి సపోర్టుగా అలాగే మద్దతు పలుకుతూ ఉంటారు. క్రిందటి సారి లగడపాటి రాజగోపాల్ ఇలానే చేశారు.. ఈసారి రవి ప్రకాష్ కూడా అలాగే చేస్తున్నారు. గతంలో ఒక సర్వే విడుదల చేయడం వల్ల ఇప్పుడు రవి ప్రకాష్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.. ఒక జర్నలిజమైన వ్యక్తిగా ఉంటూ.. సమయమనం పాటించాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా అలాంటివి పాటించకుండా కేవలం టిడిపి పార్టీకి కొమ్ము కాస్తూ ఉన్నారు.



ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని సైతం గౌరవించాలి.. ముఖ్యంగా ఇలాంటివన్నీ కూడా ఏమీ చేయలేదు రవి ప్రకాష్.. ఇప్పుడు తాజాగా ప్రశాంత్ కిషోర్ కూడా ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.. ప్రశాంత్ కిషోర్ వచ్చి.. సాధారణంగా తెలుగుదేశం పార్టీ ఎలా మాట్లాడుతుందో అలాగే మాట్లాడారు..ఇప్పటివరకు పీకే టిడిపి ప్యాకేజ్ అంటే ఎవరు నమ్మలేదు.. కానీ ఇప్పుడు మాట్లాడిన మాటలను చూస్తే అలాగే కనిపిస్తోంది. అది కూడా రవి ప్రకాష్ గారి ఇంటర్వ్యూలో మాట్లాడడంతో ఈ విషయం ఇద్దరినీ కూడా ఏకీపారేస్తోంది. వీళ్ళ మాటలు క్రియేట్ చేసుకోవాలనేకి.. ఆరా మస్తాన్ తో మాట్లాడడం జరిగింది.. అయితే ఇప్పటివరకు ఈయన చెప్పినవన్నీ కూడా జరిగాయి.. చివరికి ఈయనను కూడా రవి ప్రకాష్ లైన్లోకి తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల ఓట్లు ఏంటి అనే విషయం కథను తెలియజేశారు. డ్యామేజ్ చేయడానికి రవి ప్రకాష్ ప్రయత్నిస్తే.. కంట్రోల్ చేయడానికి ఆరా మస్తాన్తో ప్రయత్నం చేయవలసి వస్తోంది.. 24 గంటల లోపు ఓటర్లను ఎంత ప్రభావితం చేస్తారు అనే వాటికి సాక్ష్యం ఇది అని తెలుపుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>