PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics-2024-cm-jaganc3f14cdb-6ccf-44aa-8a97-19da960af2e9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics-2024-cm-jaganc3f14cdb-6ccf-44aa-8a97-19da960af2e9-415x250-IndiaHerald.jpg ఆంధ్రప్రదేశ్లోని సర్వేలు సైతం ఇప్పటివరకు నేషనల్ సర్వేలు, జాతీయ సర్వేలు కూడా చేసి విడుదల చేశారు మరికొన్ని కొన్ని పార్టీలకు మాత్రమే కొమ్ము కాస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఆత్మ సాక్షి సర్వేలు ఇప్పటివరకు రెండు మాత్రమే విడుదల చేశాము.. తాజాగా చివరిగా 7త్ రౌండు ఆత్మసాక్షి సర్వే కొద్దిసేపటి క్రితమే తమ దగ్గరకు వచ్చిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఫైనల్ రిపోర్ట్ ఇలా ఉంటుంది అంటే వెల్లడిస్తున్నారు ఆత్మసాక్షి సర్వే.. ఇక ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి విషయాలను బేస్ చేసుకుని AP;POLITICS ;2024;CM JAGAN{#}Sakshi;Backward Classes;kalyan;June;Survey;Bharatiya Janata Party;News;Yevaru;TDP;CBN;YCP;Andhra Pradeshఏపీ:105 సీట్లతో మళ్లీ జగనే సీఎం.. తేల్చేసిన మరో సర్వే..!ఏపీ:105 సీట్లతో మళ్లీ జగనే సీఎం.. తేల్చేసిన మరో సర్వే..!AP;POLITICS ;2024;CM JAGAN{#}Sakshi;Backward Classes;kalyan;June;Survey;Bharatiya Janata Party;News;Yevaru;TDP;CBN;YCP;Andhra PradeshMon, 13 May 2024 06:10:22 GMTఆంధ్రప్రదేశ్లోని సర్వేలు సైతం ఇప్పటివరకు నేషనల్ సర్వేలు, జాతీయ సర్వేలు కూడా చేసి విడుదల చేశారు మరికొన్ని కొన్ని పార్టీలకు మాత్రమే కొమ్ము కాస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఆత్మ సాక్షి సర్వేలు ఇప్పటివరకు రెండు మాత్రమే విడుదల చేశాము.. తాజాగా చివరిగా 7త్ రౌండు ఆత్మసాక్షి సర్వే కొద్దిసేపటి క్రితమే తమ దగ్గరకు వచ్చిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఫైనల్ రిపోర్ట్ ఇలా ఉంటుంది అంటే వెల్లడిస్తున్నారు ఆత్మసాక్షి సర్వే..


ఇక ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి విషయాలను బేస్ చేసుకుని ఓటు వేయబోతున్నారు అనే విషయానికి వస్తే... క్యాస్ట్ వైస్ గా కూడా ఓటర్లు చీలిపోయారని ఆంధ్రలో క్యాస్ట్ అనేది చాలా కీలకమని కూడా తెలియజేస్తున్నారు. వాలంటరీ సిస్టం, గ్రామ సచివాలయాలు చాలా కీలకంగా మారినాయి.. టిడిపి జనసేన బిజెపి కూటమిక కూడా ఆంధ్రప్రదేశ్లో ఇంపాక్ట్ చూపించబోతోంది. స్కూల్స్ కి సంబంధించి ,ఆర్ బి కే లకు సంబంధించి ఇంఫాక్ట్ కూడా చూపించబోతోంది. ల్యాండ్ ఆర్డర్, మేనిఫెస్టోలు తదితరు అంశాలు కూడా ఏపీ ఎన్నికల పైన ప్రభావం చూపించబోతోందట.


ఆత్మసాక్షి ఇప్పటివరకు ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో ఆరుసార్లు సర్వే చేసింది.. 3, 4 టైమ్స్ దానికి సంబంధించిన సర్వేలను కూడా విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా సెవెంత్ టైమ్ చేసిన సర్వే ప్రకారం.. ఓటింగ్ పర్సంటేజ్ విషయానికి వస్తే.. ఫిమేల్ ఓటింగ్ పర్సంటేజ్ 53% ఉంటే.. టిడిపి ఆలయన్స్ కి 45 శాతం అని.. మెయిల్ ఓటింగ్లో 47% వైసీపీకి.. 50% టిడిపికి.. రూరల్ ఓటింగ్లో 52% వైసిపి పార్టీకి ఉంటే.. 45% టిటిపి కూటమికి ఉందని.. అర్బన్ లో 45% వైసీపీకి ఓటింగ్ ఉంటే.. 50% కూటమికి.. పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్లో..52% వైసీపీకి..42 % టిడిపి కూటమికి ఉందని.. బీసీ ఓటింగ్లో 49.5% వైసిపి పార్టీ కి..48% కూటమికి.


ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎవరు ఉండాలని సర్వే చేయగా జగన్మోహన్ రెడ్డికి..45% శాతం కోరుకోగా చంద్రబాబు ఉండాలని 34% శాతం పవన్ కళ్యాణ్ ఉండాలని 8% శాతం.. చెప్పలేమని 10%.. మేనిఫెస్టో విషయంలో కూడా వైసిపి పార్టీ ఇది 45 శాతం ఉండగా.. కూటమికి సంబంధించి 35 శాతం మంది మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మళ్లీ వైసీపీ పార్టీని అధికారం అందుకుంటున్న ఎన్నికల ముందు రోజు చెబుతోంది ఆత్మసాక్షి సర్వే.. 105 సీట్లతో ఖచ్చితంగా ప్రభంజనం సృష్టిస్తుందని తెలిపారు. మరొక 10 సీట్లను కూడా గెలిచే అవకాశం ఉందని కూడా తెలుపుతోంది. 50 నుంచి 60 స్థానాలు కూటమి గెలిచే అవకాశం ఉందట. ఆత్మ సాక్షి సర్వే వెల్లడిస్తోంది. మరి ఏ సర్వేలు ఎంత నిజమనేది జూన్ 4వ తేదీన తెలుస్తుంది.
మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>