PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-ts-politics-2024poling-finishede223a53a-0abc-4de3-89bd-cc7ebbb5b9ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-ts-politics-2024poling-finishede223a53a-0abc-4de3-89bd-cc7ebbb5b9ef-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈరోజు జరగబోతున్నాయి. దీంతో అటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఓటర్లు సైతం పెద్ద ఎత్తున ఉత్తమ ఓటును వినియోగించుకోవడానికి చూస్తున్నారు.. కానీ కొన్నిచోట్ల గొడవలు, నేతల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడంతో చాలామంది ఓటర్లు సైతం ఓటు హక్కును వినియోగించుకోవడానికి కాస్త వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది.. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కొన్ని ఏరియాలలో ఇప్పటికే పోలింగ్ సమయం ముగిసినట్టుగా తెలుస్తోంది.వాటి గురించి తెలుసుకుAP;TS;POLITICS;2024POLING;FINISHED{#}Evening;kothagudem;Election Commission;Parliment;Telangana;Assembly;Teluguఎలక్షన్ 2024: ఆంధ్ర- తెలంగాణలో ఆ నియోజకవర్గాలలో ముగిసిన పోలింగ్..!ఎలక్షన్ 2024: ఆంధ్ర- తెలంగాణలో ఆ నియోజకవర్గాలలో ముగిసిన పోలింగ్..!AP;TS;POLITICS;2024POLING;FINISHED{#}Evening;kothagudem;Election Commission;Parliment;Telangana;Assembly;TeluguMon, 13 May 2024 17:27:17 GMTఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈరోజు జరగబోతున్నాయి. దీంతో అటు రెండు తెలుగు రాష్ట్రాలలో ఓటర్లు సైతం పెద్ద ఎత్తున ఉత్తమ ఓటును వినియోగించుకోవడానికి చూస్తున్నారు.. కానీ కొన్నిచోట్ల గొడవలు, నేతల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకోవడంతో చాలామంది ఓటర్లు సైతం ఓటు హక్కును వినియోగించుకోవడానికి కాస్త వెనుకడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది.. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కొన్ని ఏరియాలలో ఇప్పటికే పోలింగ్ సమయం ముగిసినట్టుగా తెలుస్తోంది.వాటి గురించి తెలుసుకుందాం.


తెలంగాణలోని 13 నక్సల్స్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. 5 లోక్సభ స్థానాలలో  సాయంత్రం 4 గంటలకె పోలింగ్ జరగాలని ఈసీ గడువు కూడా నిర్ణయించింది.... మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల పోలింగ్.. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలైన ఆసిఫాబాద్‌, సిర్పూర్‌, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ముగిసిన పోలింగ్.. అయితే ఇప్పటికే క్యూ లైన్ లో నిలుచున్న వారికి సైతం ఓటు వేసేందుకు అవకాశం కలిపిస్తామంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు.



ఆంధ్రప్రదేశ్లో మూడు ఏజెన్సీ నియోజకవర్గాలలో పోలింగ్ సమయం ముగిసింది ఉదయం 7 గంటల నుంచి ఇక్కడ పోలింగ్ నమోదయి సాయంత్రం నాలుగు గంటలకి ముగియనుంది.. ముఖ్యంక మావోయిస్టు ప్రాంతాలు అయినటువంటి నియోజవర్గాలలో అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ ఉంటుందని ఈసి నిర్ణయించింది. ఇక్కడ కూడా క్యూలో ఉన్న వాళ్లకి మాత్రమే ఓటు వేసి అవకాశాన్ని సైతం అధికారులు కల్పిస్తామని వెల్లడించారు.. ఆంధ్రప్రదేశ్లో 6 నియోజకవర్గాలు మినహాయింపు జరిగితే అన్ని నియోజకవర్గాలలో మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6:00 వరకు పోలింగ్ జరుపుకునేందుకు సమయాన్ని ఇచ్చారు.. పాలకొండ, కురూపం, సాలూరు నియోజకవర్గం 5 గంటల వరకు పోలింగ్ అడుగున ఇచ్చింది ఈసీ అధికారులు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>