PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/telangana-revanth-reddykcr-telangana-parliament-elections-bjp-brs324952c5-1d6d-45c5-b7ab-a3b142ecb2df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/telangana-revanth-reddykcr-telangana-parliament-elections-bjp-brs324952c5-1d6d-45c5-b7ab-a3b142ecb2df-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ రసవత్తరంగా సాగుతోంది. పోలింగ్ సరళిని చూస్తే మాత్రం చాలాచోట్ల కాంగ్రెస్,బిజెపి అనే విధంగా ఉంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం 14కి పైగా సీట్లు గెలుస్తామని చెబుతూ వచ్చారు.. కానీ ఆయన అంచనాలను తలకిందులు చేస్తూ బీఆర్ఎస్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మనకు రాకపోయినా పరవలేదు కానీ పక్కోడికి రాకూడదనే ఆలోచన కేసిఆర్ చేసినట్టు అర్థమవుతుంది. అదేంటంటే.. బీఆర్ఎస్ ఇక్కడ గెలవదని అర్థం అయిపోయింది. కాంగ్రెస్ కు పడే ఓట్లను చీల్చితే, ఆ లోక్ సభ స్థానాల్లో బీజేTELANGANA;REVANTH REDDYKCR;TELANGANA PARLIAMENT ELECTIONS;BJP;BRS{#}Amit Shah;Revanth Reddy;Parliament;central government;Bharatiya Janata Party;Congress;Telanganaతెలంగాణ: రేవంత్ కు షాకిస్తున్న బీఆర్ఎస్.. అంతా బీజేపీ కోసమేనా..?తెలంగాణ: రేవంత్ కు షాకిస్తున్న బీఆర్ఎస్.. అంతా బీజేపీ కోసమేనా..?TELANGANA;REVANTH REDDYKCR;TELANGANA PARLIAMENT ELECTIONS;BJP;BRS{#}Amit Shah;Revanth Reddy;Parliament;central government;Bharatiya Janata Party;Congress;TelanganaMon, 13 May 2024 14:35:59 GMT తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ రసవత్తరంగా సాగుతోంది.  పోలింగ్ సరళిని చూస్తే మాత్రం  చాలాచోట్ల కాంగ్రెస్,బిజెపి అనే విధంగా ఉంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం 14కి పైగా సీట్లు గెలుస్తామని చెబుతూ వచ్చారు.. కానీ ఆయన అంచనాలను తలకిందులు చేస్తూ బీఆర్ఎస్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. మనకు రాకపోయినా పరవలేదు కానీ పక్కోడికి రాకూడదనే ఆలోచన కేసిఆర్ చేసినట్టు అర్థమవుతుంది. అదేంటంటే.. బీఆర్ఎస్ ఇక్కడ గెలవదని అర్థం అయిపోయింది. కాంగ్రెస్ కు పడే ఓట్లను చీల్చితే, ఆ లోక్ సభ స్థానాల్లో బీజేపీ కి సీట్లు వస్తాయి.  

ఈ విధంగా ప్లాన్ చేసి మరీ బీజేపీ బీఆర్ఎస్  బరిలో ఉన్నారట. చాలా చోట్ల కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నప్పటికీ, వారు అభ్యర్థుల ఎంపికలో లేట్ చేయడం  కాస్త వెనుకబడిపోయారని చెప్పవచ్చు. ఈ తరుణంలో ప్రతి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ కూడా బలమైన క్యాండిడేట్లనే దింపింది. కానీ వారు గెలిచే అవకాశం చాలా తక్కువగా ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కి పడేటువంటి ఓట్లను బీఆర్ఎస్ అభ్యర్థులు చీల్చడం వల్ల అది బిజెపికి ఫేవర్ గా మారే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బీజేపీ మాత్రం ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో  ప్రజల్లోకి బలంగా వెళ్లగలిగింది. ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది పట్టించుకోకుండా బిజెపి తెలంగాణలో ఉందనే విశ్వాసాన్ని కలిగిస్తూ వచ్చింది. అంతేకాకుండా  అమిత్ షా, మోడీ  వంటి కేంద్ర స్థాయి లీడర్లను తీసుకువచ్చి ప్రచారం చేయించింది. ఈ విధంగా చాలా పార్లమెంటు స్థానాల్లో బిజెపి పాగా వేసే విధంగా కనిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆర్ఎస్ అని చెప్పవచ్చు. ఓట్ల చీలిక వల్ల కాంగ్రెస్ కి నష్టం జరిగే అవకాశం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>